ఓటిటి రిలీజ్ విషయంలో తెలుగు ఫిలిం ఛాంబర్ సంచలన నిర్ణయం..!!

Share

కరోనా వైరస్ ఎంట్రీ తో సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు రావడం జరిగింది. ఒకప్పుడు ఓటిటి అంటే చిన్నాచితక అది కూడా వెబ్ సిరీస్ వంటి సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. కానీ ఎప్పుడైతే మహమ్మారి ఎంట్రీ ఇవ్వటం జరిగిందో పరిస్థితులు మొత్తం తారుమారు కావడం తెలిసిందే. ప్రభుత్వాలు తీసుకునే కొన్ని నిర్ణయాలు వల్ల ప్రారంభంలో పలు సినిమాలు థియేటర్ లో రిలీజ్ కావలసినవి ఓటిటిలో విడుదల చేయడం జరిగింది.

కాస్తో … కూస్తో క్రేజ్ ఉన్న హీరోలు మాత్రమే ప్రారంభంలో ఓటిటికి జై కొట్టారు. కానీ రాను రాను పరిస్థితి మారడంతో పాటు సినిమా థియేటర్ లో విడుదలైన కొద్ది రోజులకే ఓటిటి కి వచ్చేయడంతో డిస్ట్రిబ్యూటర్లతో పాటు సినిమా ధియేటర్ల యాజమాన్యం చాలా నష్టాలు చూసే పరిస్థితి ఇటీవల నెలకొంది. భారీ బడ్జెట్ సినిమాలు కూడా.. తక్కువ టైంలోనే ఓటిటి లోకి వచ్చేస్తున్నాయి. సినిమా ఏమాత్రం ఫ్లాప్ అయితే రెండు వారాల లోపే ఓటిటి లోకి ప్రత్యక్షమవుతుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్ లు చాలా నష్టపోతున్నారు.

ఈ పరిణామంతో ఇప్పుడు తెలుగు ఫిలిం చాంబర్.. సినిమా డిస్ట్రిబ్యూటర్ మరియు సినిమా ధియేటర్ ల యాజమాన్యాలు నష్టపోకుండా ఓటిటి విడుదల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భారీ బడ్జెట్ సినిమాలు పది వారాల గ్యాప్ తర్వాత ఓటిటి లోకి విడుదల చేయాలని కొత్త రూల్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత చిన్న బడ్జెట్ సినిమా 6 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ కలిగిన సినిమా నాలుగు వారాల గ్యాప్ తర్వాత ఓటిటి లోకి విడుదల చేసే అవకాశం కల్పిస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓటిటి విడుదలకు సంబంధించి కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది.


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

2 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

2 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

3 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

3 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

4 hours ago