NewsOrbit
సినిమా

త‌మ‌న్‌ కూడా హ్యాట్రిక్ కొడతాడా

కాపీ ట్యూన్స్ కొడ‌తాడు.. వాయిద్యాల హోరుతో సాహిత్యాన్ని చంపేస్తాడు.. ఇలాంటి పేరు తెచ్చుకున్న త‌మ‌న్‌కి తొలిప్రేమ మంచి బ్రేక్ ఇచ్చింది. ఓ ర‌కంగా చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్‌లా ఆ సినిమా ఉప‌యోగ‌ప‌డింది. వెంట‌నే త్రివిక్ర‌మ్, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో చేసిన అర‌వింద‌స‌మేత కూడా త‌మ‌న్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అర‌వింద‌స‌మేత స‌మయంలో త‌మ‌న్ మ్యూజిక్ ప‌రంగా కీ రోల్ పోషించాడు కాబట్టి.. త‌మ‌న్‌నే బ‌న్ని సినిమాకు తీసుకోవాల‌ని త్రివిక్ర‌మ్ అనుకుంటున్నాడ‌ట‌.

జులాయి, స‌న్నాఫ్ సత్య‌మూర్తి స‌క్సెస్‌ల త‌ర్వాత బ‌న్ని, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో బ‌న్ని జ‌త‌గా పూజా హెగ్డే న‌టించే అవ‌కాశం ఉంది. ఈ సినిమా బ‌న్ని, త్రివిక్ర‌మ్‌కు హ్యాట్రిక్ మూవీ ఎలాగో, త‌మ‌న్ సంగీతం అందిస్తే .. బ‌న్నికి, త‌మ‌న్‌కి కూడా హ్యాట్రిక్ మూవీ అవుతుంది. ఇంత‌కు ముందు బ‌న్ని  న‌టించిన రేసుగుర్రం, స‌రైనోడు చిత్రాల‌కు త‌మ‌న్ సంగీతం అందించాడు. ఈ సినిమాతో మ్యూజిక్ ప‌రంగా మెప్పించి బ‌న్నితో హ్యాట్రిక్ కొట్టాల‌నుకుంటున్నాడ‌ట త‌మ‌న్‌.

author avatar
Siva Prasad

Related posts

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Leave a Comment