SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” సినిమా రిలీజ్ వేడుక మే ఏడోవ తారీకు హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో అద్భుతంగా జరిగింది. రెండు సంవత్సరాల తర్వాత మహేష్ సినిమా వస్తూ ఉండటంతో.. మధ్యలో గ్యాప్ రావడంతో అభిమానులు ఈ వేడుకకు పోటెత్తారు. సినిమా ఇండస్ట్రీ నుండి చాలామంది వచ్చారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన టాలీవుడ్ డైరెక్టర్ లిస్ట్ చూస్తే … డైరెక్టర్ అనిల్ రావిపూడి, వంశీ, మెహర్ రమేష్, సుకుమార్, గోపీచంద్ మలినేని. యాంకర్ సుమ హోస్ట్ గా జరిగిన ఈ వేడుక.. చాలా సరదా సరదాగా సాగింది.
కార్యక్రమంలో భాగంగా “సుమతో తకిట తకిట విత్ తమన్” పేరుతో చిట్ చాట్ జరిగింది. సినిమా యూనిట్ లో క్రికెట్ ప్లేయర్స్ అయితే ఎవరికి ఏ పొజిషన్ ఇస్తారని యాంకర్ సుమ .. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నీ ప్రశ్నించడం జరిగింది. దానికి తమన్ వికెట్ కీపర్ గా.. డైరెక్టర్ పరుశురాం, బౌలర్ గా కీర్తి సురేష్.. పేర్లు తమన్ చెప్పగా. వెంటనే సుమ తన బౌలింగ్ కి ఎవరైనా అవుట్ కావాల్సిందేనా అని .. ప్రశ్నించింది. దానికి తమన్ అవును తన నటనతో బాగా నమ్మించేస్తది.. అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హీరో మహేష్ బాబు మంచి ఫీల్డర్.
ఎక్కడ ఎటునుండి బాల్ వచ్చినా పట్టుకునేది ఆయనే ఒక కెప్టెన్ కూడా ఆయనే.. అని తమన్ తెలిపారు. ఇంకా అనేక విషయాలు గురించి తమన్ ఈ వేడుకలో తెలియజేశారు. సినిమా బాగా వచ్చిందని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అన్న తరహాలో తమన్ అదరగొట్టే స్పీచ్ ఇచ్చారు. ఇక తమను గురించి మహేష్ వేడుకలో మాట్లాడుతూ చాలా గ్యాప్ వచ్చింది. చివరాకరికి మళ్లీ “సర్కారు వారి పాట”తో తమన్ తో కలిసి పని చేయడం జరిగింది. అదరగొట్టే మ్యూజిక్ తమన్ ఈ సినిమాకి ఇచ్చాడు అని మహేష్ తన స్పీచ్ లో చెప్పుకొచ్చారు.
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…
ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…
అక్కినేని నాగచైతన్య మరో రెండు రోజుల్లో (ఆగస్టు 11న) థియేటర్స్‌లో రిలీజ్ కానున్న 'లాల్ సింగ్ చడ్డా' సినిమాతో బాలీవుడ్ డెబ్యూ ఇవ్వనున్నాడు. ఆమిర్ ఖాన్…