NewsOrbit
న్యూస్ సినిమా

Sarkaru Vaari Paata: థమన్ హైపిచ్చి అడ్డంగా బుక్కవుతాడా..?

Sarkaru Vaari Paata: థమన్ హైపిచ్చి అడ్డంగా బుక్కవుతాడా..? అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల వైకుంఠపురములో లాంటి భారీ హిట్ తర్వాత థమన్‌ను ఎవరూ పట్టుకోలేకపోతున్నారు. ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇస్తున్నాడు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోతుంది. అంతే కాదు దర్శక, నిర్మాతలకు అనుకున్న సమయంలో ఆల్బం ఇచ్చేస్తున్నాడు. అంతేకాదు సినిమా రిలీజ్ సమయానికి ముందే తన వర్క్‌ను పూర్తి చేసేస్తున్నాడు. ఇక మ్యూజిక్ పరంగా 100 పర్సెంట్ గ్యారెంటీ అనే నమ్మకం మేకర్స్‌కు ఇవ్వడంతో పాటు ప్రమోషన్స్‌కు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు.

thaman says sarkaru-vaari-paata-penny song will be highlighted
thaman says sarkaru vaari paata penny song will be highlighted

దాంతో టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మెజారిటీ సినిమాలకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్స్ అవుతున్నాడు. అయితే కొన్ని సీన్స్‌కు థమన్ ఇచ్చే బీజీఎం కాపీ అని, సాంగ్స్ ట్యూన్స్ విషయంలో కాపీ కొడుతున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేయడం ట్రోల్ చేయడం ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. ఇక థమన్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అత్యుత్సాహం కూడా చూపిస్తున్నాడు. తన వైపు నుంచి ప్రేక్షకుల్లో భారీగా హైప్ క్రియేట్ చేయడానికి బాగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కష్టపడుతున్నాడు.

Sarkaru Vaari Paata: ఈ పాటతో థమన్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో.

థమన్ ప్రస్తుతం సంగీతం అందిస్తున్న సినిమాలల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట ఒకటి. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఆ మధ్య వచ్చిన మొదటి పాట కళావతి విషయంలో మంచి హైప్ క్రియేట్ చేశాడు. అలాగే, సాంగ్ కూడా హిట్ అయి ఇంకా ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు రెండవ పాట పెన్ని గురించి తాజాగా ట్వీట్ చేసి ఇలాగే హైప్ క్రియేట్ చేశాడు. థమన్ పెట్టిన వాయిస్ పోస్ట్‌లో ఈ పాట చాలా బాగా వచ్చిందని..కళావతి కంటే భారీ హిట్ అవుతుందని బజ్ క్రియేట్ చేశాడు. దాంతో మహేశ్ అభిమానులు హ్యాపీగా ఉన్నారు. కానీ నెటిజన్స్ మాత్రం పాట బాగోలేకపోతే ..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ పాటతో థమన్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?