Thaman: ఇండస్ట్రీలో ఆ ఇద్దరి హీరోలకు మ్యూజిక్ కొట్టడం చాలా కష్టం అంటున్న తమన్..!!

Share

Thaman: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకేక్కుతున్న చాలా ప్రతిష్టాత్మక చిత్రాలకి తమన్(Thaman) యే మ్యూజిక్ డైరెక్టర్. 2020 త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో బన్నీ నటించిన “అలా వైకుంఠపురం లో” సినిమా నుండి తమనందించిన చాలా సినిమాలు మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. చాలా సినిమాలు తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి హిట్ టాక్ కైవసం చేసుకోవడం విశేషం. ముఖ్యంగా గత ఏడాది బోయపాటి దర్శకత్వంలో బాలయ్య(Balakrishna) నటించిన “అఖండ”(Akhanda) బ్లాక్ బస్టర్ సినిమాగా నిలవడంలో తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. ప్రముఖ పాత్ర పోషించింది. “అఖండ” సినిమా థియేటర్ లలో తమన్ మ్యూజిక్ కి మ్యూజిక్ బాక్సులు దద్దరిల్లిపోయాయి. అంతకుముందు

తమన్ సినిమాలు చేసిన గాని చాలా వరకు రిపీట్ మ్యూజిక్..బిట్స్ వచ్చేవి. కానీ 2020 నుండి తన టీం మార్చిన తర్వాత తమన్ వర్క్ మొత్తం మారిపోయింది. దీంతో చాలామంది దర్శకులు తమన్ తో చేయటానికి ముందుకు వస్తున్నారు. ఇది ఇలా ఉంటే తమన్ ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి అనేక విషయాలు మాట్లాడిన తమన్… ఇండస్ట్రీలో నందమూరి హీరోలు.. బాలకృష్ణ, ఎన్టీఆర్ లకి మ్యూజిక్ చేయటం చాలా కష్టం.

వాళ్ళిద్దరూ పెర్ఫార్మెన్స్ ఆకాశమే హద్దురా అన్నట్టు ఉంటది. అందువల్ల వాళ్ళిద్దరికీ సంగీతం అందించాలంటే కచ్చితంగా బాగా కష్టపడాలి అంటూ తమన్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో త్రివిక్రమ్ మహేష్ ప్రాజెక్ట్, గోపీచంద్ మలినేని ..బాలకృష్ణ మూవీ, చిరంజీవి గాడ్ ఫాదర్, శంకర్… చరణ్ ప్రాజెక్ట్ “RC 15” సినిమాలకు సంగీతం అందిస్తున్నారు.


Share

Recent Posts

పాపం.. అఖిల్‌ ఆ క‌ష్టం నుండి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో?

నాగార్జున వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌ను మూడ‌గ‌ట్టుకున్నాడు. ఈయ‌న నుండి వ‌చ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…

20 mins ago

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

1 hour ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

1 hour ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago