Thaman: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై థమన్ షాకింగ్ కామెంట్స్..చచ్చినా అక్కడ సినిమా చేయను..!

Share

Thaman: చచ్చినా అక్కడ సినిమా చేయను..అంటూ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై థమన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో సూపర్ ఫాంలో ఉన్న సంగీత దర్శకుడు ..మ్యూజిక్ సెన్షేషన్‌గా విపరీత్యమైన క్రేజ్ ఉన్నది ఎస్ ఎస్ థమన్‌కే. ఇప్పుడు ఏ సినిమా మొదలవుతున్నా కూడా ముందు మేకర్స్ ప్రస్తావిస్తుంది థమన్ పేరే. అల వైకుంఠపురములో సినిమాతో భారీ మ్యూజికల్ హిట్ ఇచ్చిన థమన్‌కు వరుసగా అవకాశాలు
వచ్చాయి. వచ్చిన ప్రతీ సినిమాకు సూపర్ హిట్ ఆల్బం ఇస్తున్నాడు.

thaman-sensational comments on bollywood

ఇలా ఇప్పుడు థమన్ చేతిలో దాదాపు 10 సినిమాల వరకు ఉన్నాయి. అన్నీ భారీ బడ్జెట్ సినిమాలు..పెద్ద సినిమాలే. ఇటీవల వచ్చిన అఖండ సినిమాతో థమన్ పేరు మరో రేంజ్‌లో మోగిపోయింది. ఈ సినిమా సక్సెస్‌తో ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించే అవకాశం అందుకున్నాడు. ఇప్పటికే సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ చిత్రాలను కంప్లీట్ చేశాడు. లైన్‌లో మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ కొత్త ప్రాజెక్ట్, రవితేజ సినిమాలు, చరణ్ -శంకర్ సినిమా.. ఇలా క్రేజి ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

Thaman: అందుకే అక్కడ సినిమాలు చేయడం మానేశానని అన్నాడు.

అయితే, ఇప్పటివరకు మొత్తం 5 భాషలలో సంగీతం అందించిన థమన్..బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాకు 5 – 6 మంది ఎలా మ్యూజి చేస్తారో అర్థం కావడం లేదని అన్నాడు. ఇప్పటికే అక్కడ మూడు సినిమాలకు సంగీతం అందించిన థమన్ ..అక్కడ కల్చర్ తనకి నచ్చలేదని ఒక సినిమాకు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే ది బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వగలమని ..కానీ, అక్కడ ఈ పద్దతి లేదని చెప్పుకొచ్చాడు. ఒకడు సాంగ్ చేస్తే..ఒకడు బీజీఎం చేస్తాడు..మధ్యలో ఒకడు రెండు రీళ్ళకు బీజీఎం చేస్తాడు..ఇది నాకు నచ్చలేదు.. అందుకే అక్కడ సినిమాలు చేయడం మానేశానని అన్నాడు.


Share

Recent Posts

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

2 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

3 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

5 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

6 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

7 hours ago