NewsOrbit
సినిమా

Yogi Babu : వివాదాస్పదంగా మారిన ఆ కమెడియన్ సినిమా?

That comedian movie that became controversial?

Yogi Babu: తమిళ నటులలో యోగి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.మొదట్లో కమెడియన్ గా నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న యోగిబాబు ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఒకవైపు కమెడియన్ గా మరోవైపు హీరో పాత్రలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తాజాగా యోగిబాబు హీరోగా నటించిన “మండేలా” చిత్రం విడుదలైంది.

That comedian movie that became controversial?
That comedian movie that became controversial

యోగి బాబు హీరోగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం పెద్ద వివాదంలో చిక్కుకుందని చెప్పవచ్చు.యోగి బాబు నటించిన ఈ సినిమా ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉండటంతో ఈ సినిమాకి కూడా కష్టాలు తప్పలేదు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు నాయి బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయంటూ నాయి బ్రాహ్మణుల కార్మికుల సంక్షేమ సంఘం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ చిత్రం పై ఫిర్యాదు చేశారు.

మండేలా నాయిబ్రాహ్మణులు, వైద్యరంగం:
చెన్నైలోని నాయిబ్రాహ్మణుల కార్మిక సంక్షేమ సంఘం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మండేలా చిత్రంలో కేవలం నాయి బ్రాహ్మణులను కించపరిచడమే కాకుండా, వైద్య రంగానికి చెందిన దాదాపు 40 లక్షల మంది మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ వారు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా తెరకెక్కించిన ఈ సినిమా దర్శక నిర్మాతలతో పాటు యోగి బాబు పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా యోగి బాబు తమ సామాజిక వర్గాన్ని వారికి క్షమాపణ చెప్పాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. కమెడియన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న యోగి బాబు ఈ క్రమంలోనే హీరోగా చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి చిక్కులు రావడం అతని కెరియర్ పై ప్రభావం పరిస్థితులు ఉన్నాయంటూ పలువురు పేర్కొన్నారు.

Related posts

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar