NewsOrbit
Entertainment News సినిమా

Vishnu Priya: ఆ సీనియర్ హీరో వాళ్ళ ఆవిడ ఓకే అంటే పెళ్లి చేసుకుంటా అంటున్నా విష్ణు ప్రియ..!!

Share

Vishnu Priya: తెలుగు యాంకర్స్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వారిలో విష్ణు ప్రియ ఒకరు. ఈ సొట్ట బుగ్గల సుందరి సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసింది అంటే విపరీతమైన లైకులు, కామెంట్లు వస్తుంటాయి. యూత్ నీ ఆకట్టుకునే రీతిలో ఫోటో షూట్స్ లో… అందాలను ఆరబోస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇటీవల సీనియర్ హీరో జెడి చక్రవర్తి పై సంచలన కామెంట్స్ చేసింది. విషయంలోకి వెళ్తే ప్రముఖ యాంకర్ ఓంకార్ సిక్స్త్ సెన్స్ సీజన్ 5 కి గెస్ట్ గా రావడం జరిగింది. ఈ సందర్భంగా జెడి చక్రవర్తి గురించి మాట్లాడుతూ ఆయనతో ఓ వెబ్ సిరీస్ ప్రాజెక్టులో భాగంగా 10 రోజులు పని చేయడం జరిగింది. ఆయనంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే ఆయన ఓకే అంటే పెళ్లి చేసుకుంటా అంటూ ఓపెన్ గానే విష్ణు ప్రియ తెలియజేసింది.

That senior hero says that she is okay if she gets married, Vishnu Priya

ఈ క్రమంలో ఓంకార్ ఎందుకు జెడి చక్రవర్తి అంటే ఇష్టం..పైగా నీ కంటే ఆయన చాలా పెద్దవారు అని ప్రశ్నించగా… ఆ వెబ్ సిరీస్ చేస్తున్న సమయంలో ఆయన మంచి మనసు నాకు అర్థమైంది అంటూ చెప్పుకోచ్చింది. అంతేకాదు 2022 నవంబర్ 25వ రాత్రి ఆయనంటే నాకు ఇష్టం ఉన్న సంగతి తెలిసింది అని ఒక షాకింగ్ విషయాన్ని సస్పెన్స్ లో పెట్టినట్టు తెలియజేసింది. అయిన జేడీ చక్రవర్తి గారికి ఆల్రెడీ పెళ్లయిపోయింది… అంటూ ఓంకార్ కామెంట్లు చేశారు. ఈ క్రమంలో విష్ణు ప్రియ అయినా పర్వాలేదు ఆయన ఒప్పుకుంటే లేదా ఆంటీ ఒప్పుకున్న పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటూ ఓపెన్ గానే తెలియజేసింది. ఆల్రెడీ ఈ విషయాన్ని ఆయనకు కూడా తెలియజేసినట్లు… విష్ణు ప్రియ చెప్పుకొచ్చింది.

That senior hero says that she is okay if she gets married, Vishnu Priya

జెడి చక్రవర్తి 90 లలో వరుస పెట్టి సినిమాలు చేసి ఒక పక్క హీరోగా మరో పక్క విలన్ పాత్రలతో సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. తన గడ్డంతో చాలామంది అమ్మాయిలను ఆకట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ చిత్రాలలో జె.డి.చక్రవర్తి చేసిన పాత్రలు… ఆయన కెరియర్ లోనే చాలా హైలైట్ అయ్యాయి. జె.డి చక్రవర్తి కెరియర్ ప్రారంభంలో నెగిటివ్ రోల్స్ చేయగా తర్వాత… హీరోగా చేయడం జరిగింది. ఆయన కెరియర్ మొత్తంలో “గులాబీ” సినిమా అతిపెద్ద హిట్. ఆ సినిమాలో పాటలు ఇప్పటికీ కూడా వినుసొంపుగా ఉంటాయి.


Share

Related posts

Unstoppable Show: బాల‌య్య టాక్‌ షోకి ఎన్టీఆర్ రాక‌పోవ‌డం వెన‌కున్న టాప్ సీక్రెట్ ఏంటో తెలుసా?

kavya N

Bheemla nayak: ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే ఫుల్ సాంగ్ వచ్చేసింది..ఓటీటీలో కూడా ఓ రోజు ముందుగా వచ్చేస్తుంది

GRK

మంచు విష్ణు `జిన్నా` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. ఏదో అనుకుంటే ఇంకేదో జ‌రిగింది..!

kavya N