NewsOrbit
న్యూస్ సినిమా

కాజల్ అగర్వాల్ ని వదిలి పెట్టడం లేదు ఆ డైరెక్టర్..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త సినీ నటులను పరిచయం చేయడంలో ముందుంటాడు డైరెక్టర్ తేజ. ఉదయ్ కిరణ్ మరియు నితిన్ ఇంకా చాలామంది హీరోలను ఆర్టిస్టులను అదేవిధంగా హీరోయిన్లను తేజ పరిచయం చేయడం జరిగింది. ఈ విధంగానే “లక్ష్మీ కళ్యాణం” సినిమా ద్వారా హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత “చందమామ” తో అదిరిపోయే విజయం సాధించిన ఈ ముద్దుగుమ్మ ‘మగధీర’ తో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు బడా హీరోలందరి పక్కన నటించడం జరిగింది.

 

Teja paying Rs 2 Cr to Kajal Aggarwal? - tollywoodమధ్యలో కళ్ళు నెత్తికెక్కి సౌత్ ఇండస్ట్రీ పై కాంట్రవర్సీ కామెంట్లు చేసి బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోదామని భావించిన కాజల్ అగర్వాల్ కి అక్కడ వరుస ఫ్లాపులు వచ్చాయి. దీంతో యధావిధిగా తనకు లైఫ్ ఇచ్చిన సౌత్ ఇండస్ట్రీ వైపు చూసి ప్రస్తుతం అనేక భాషల్లో హీరోయిన్ గా రాణిస్తుంది. మూడు పదుల వయసు కలిగిన ఈ ముద్దుగుమ్మని డైరెక్టర్ తేజ తన సినిమాలలో హీరోయిన్ గా మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వటం ఇండస్ట్రీ లో పెద్ద హాట్ టాపిక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తేజ కి కాజల్ అగర్వాల్ తప్ప మిగతా హీరోయిన్లు కనబడటం లేదా అని ప్రశ్నిస్తున్నారు. డైరెక్టర్ తేజ ఇటీవల “నేనే రాజు నేనే మంత్రి” ఆ తర్వాత సీత సినిమాలు చేయడం జరిగింది. రెండింటిలోనూ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నే తీసుకోవడం జరిగింది. ఇదే తరుణంలో నెక్స్ట్ గోపీచంద్ తో “అలిమేలు మంగ వెంకటరమణ” అనే సినిమాను ప్రకటన చేయడం జరిగింది.

 

Gopichand to rope in Kajal for his nextసెప్టెంబర్ నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదటిలో సాయి పల్లవి, కీర్తి సురేష్ పేర్లు వినపడగా తాజాగా మరోసారి కాజల్ అగర్వాల్ వైపు డైరెక్టర్ తేజ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఇప్పటి వరకు కాజల్ అగర్వాల్ హీరో గోపీచంద్ తో కలిసి నటించిన సినిమాలు లేకపోవడంతో జోడి బాగుంటుందని డైరెక్టర్ తేజ మైండ్ లో ఫిక్స్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. 

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri