NewsOrbit
Entertainment News సినిమా

God Father: “గాడ్ ఫాదర్” విషయంలో మెగా ఫ్యాన్స్ కి టెన్షన్ పెడుతున్న ఇంగ్లీష్ సెంటిమెంట్..?

God Father: మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా గాడ్ ఫాదర్ దసరా పండుగ సందర్భంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. మలయాళం.. “లూసిఫర్” సినిమాకి రీమేక్ కావస్తున్న ఈ సినిమాలో చిరంజీవి రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటించడం జరిగింది. ఇక అతిధి పాత్రలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నటించడం జరిగింది. ఇప్పటికే సినిమాకి సంబంధించి విడుదలైన వీడియోలు మరియు పాటలు ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తున్నాయి. అంతా బాగానే ఉన్నా గాని ఒక్క విషయంలో మాత్రం ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.

GodFather Teaser: Chiranjeevi's bossy persona and style are remarkable; SS  Thaman's BGM is the highlight | PINKVILLA

మేటర్ లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలలో ఇంగ్లీష్ టైటిల్స్ కలిగిన సినిమాలు సగానికి పైగా బాక్స్ ఆఫీస్ వద్ద పడ్డాయి. గాడ్ ఫాదర్ అనేది కూడా ఇంగ్లీష్ టైటిల్ కావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మొన్ననే “ఆ” సెంటిమెంట్ కారణంగా ఆచార్య అట్టర్ ప్లాప్ అయిందని ఫ్యాన్స్ భావించటం జరిగింది. “ఆ” అక్షరంతో మొదలయ్యే మెగా హీరోల సినిమాలు అజ్ఞాతవాసి, అన్నవరం, ఆరాధన, ఆపద్బాంధవుడు, ఆరెంజ్, ఆచార్య సినిమాలు అట్టర్ ప్లాప్ కావటం తెలిసిందే.

GodFather teaser out! Chiranjeevi, Salman Khan are perfect  partners-in-crime in this political thriller - Movies News

దీంతో ఇప్పుడు చిరంజీవి కెరియర్ లో ఇంగ్లీష్ టైటిల్స్ కలిగిన అత్యధిక సినిమాలు పరాజయం పాలు కావడంతో అదే సెంటిమెంట్ “గాడ్ ఫాదర్” కి రిపీట్ అవుతుందేమో అని ఆందోళనలో అభిమానులు ఉన్నారట. మరి “గాడ్ ఫాదర్” సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాకి థమన్ అందించిన మ్యూజిక్ హైలైట్ గా ఉంటుందని చిరంజీవి అంటున్నారు. సునీల్, నయనతార, ప్రకాష్ రాజ్ ఇంకా భారీ తారాగణం ఈ సినిమాలో ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు అభిమానులకు ఉన్నాయ్. ఆచార్య దారుణంగా అట్టర్ ప్లాప్ కావడంతో…ఫ్యాన్స్ ఆశలని ఈ సినిమాపైనే పెట్టుకోవడం జరిగింది.

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar