NewsOrbit
Entertainment News సినిమా

Sudigali Sudheer: మళ్లీ రీఎంట్రీ ఇస్తా సుదీర్ కామెంట్స్ కి ఫుల్ హ్యాపీగా ఉన్న ఫ్యాన్స్..!!

Sudigali Sudheer: తెలుగు టెలివిజన్ రంగంలో జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టిఆర్పి రేటింగ్లలో అనేక రికార్డులు సృష్టించే ఈ షోకి విపరీతమైన ఆదరణ ఉంది. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అందరిలో కంటే సుడిగాలి సుదీర్ కి యశోద ద్వారా మంచి గుర్తింపు లభించింది. కానీ కొద్ది నెలల క్రితం… సుడిగాలి సుధీర్ ఈ షో నుండి బయటికి వెళ్లిపోయాడు. ఏ కారణంగా షో నుండి వెళ్ళాడు అన్నది ఎవరికీ తెలియదు.

The fans are happy with Sudhir's comments for his re-entry of jabardasth show
Sudigali Sudheer

జబర్దస్త్ నుండి సుధీర్ వెళ్లిపోవడం ఆయన అభిమానులకు ఎంతో నిరుత్సాహాన్ని కలిగించింది. కానీ లేటెస్ట్ గా మళ్లీ జబర్దస్త్ లోకి రీయంట్రీ ఇస్తున్నట్లు సుధీర్ స్పష్టం చేశారు. పూర్తి విషయంలోకి వెళ్తే సుధీర్ కొత్త సినిమా “గాలోడు” ఈనెల 18వ తారీకు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా యూట్యూబ్ ఛానల్ కి సుధీర్ ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో జబర్దస్త్ షో నుండి బయటకు రావటంపై స్పందించారు. తన జీవితంలో జబర్దస్త్ షో టర్నింగ్ పాయింట్ అని అన్నారు. ఆషో ద్వారానే ప్రపంచానికి పరిచయం రావటం జరిగిందని తెలిపారు.

The fans are happy with Sudhir's comments for his re-entry of jabardasth show
Jabardasth Show

మరి అటువంటి షో నుంచి ఎందుకు బయటకు వచ్చేసారు అని యాంకర్ ప్రశ్నించగా… షో నుండి బయటకు రాలేదని.. మళ్లీ పాల్గొంటాను అంటూ.. సురేష్ స్పష్టం చేశారు. వారు ఆర్థిక సమస్యల కారణంగానే కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్లు తెలిపారు. జబర్దస్త్ షో నేను విడిచిపెట్టలేదు. ఆరు నెలలు విరామం తీసుకున్నాను. ఇదే విషయాన్ని నిర్మాతలకు కూడా తెలియజేశాను. త్వరలోనే మళ్లీ జబర్దస్త్ లోకి రియంట్రి ఇస్తున్నా అని సుధీర్ స్పష్టం చేయడం జరిగింది. దీంతో సుదీర్ కామెంట్స్ కి ఫుల్ హ్యాపీగా ఫ్యాన్స్ ఉన్నారు.

Related posts

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri