NewsOrbit
Entertainment News సినిమా

Actor Sana: అలీరెజాతో మరి అంతగా హద్దులు దాటి నటించడానికి ప్రధాన కారణం అదే సన సంచలన వ్యాఖ్యలు..!!

Share

Actor Sana: గత ఏడాది “మెట్రో కథలు” అనే వెబ్ సిరీస్ రావటం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో సమాజంలో కుటుంబ వ్యవస్థలో ఎదుర్కొనే రకరకాల సమస్యలు గురించి చూపించడం జరిగింది. ఈ క్రమంలో ఓ మధ్యతరగతి ఇల్లాలునీ తాగుబోతు భర్త.. అసలు పట్టించుకోకపోవడంతో పాటు బాధ్యత లేకుండా.. ఇష్టానుసారంగా ఉన్న సమయంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను అద్భుతంగా చూపించారు. తాగుబోతు భర్త వల్ల సమాజంతోపాటు.. శరీరంలో.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇల్లాలు బాధలు ఎలా ఉంటాయో అన్న పాత్రలో సన నటించింది. అటువంటి సన భర్తని ఈ వెబ్ సిరిస్ లో బిగ్ బాస్ ఫేమ్ అలీరేజా యాక్సిడెంట్ చేయడం జరుగుద్ది.

The main reason for acting beyond limits with Alireza is Sana's sensational comments

అనంతరం హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు. ఈ క్రమంలో సన..అలీరెజాతో.. గొడవ పడటం జరుగుద్ది. అయితే  యాక్సిడెంట్ అవ్వడానికి ప్రధాన కారణం తన భర్త తాగుడు అనీ తెలిసి..అలీరెజాకి సన.. క్షమాపణలు చెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలో హాస్పిటల్ నుండి అర్ధరాత్రి సననీ అలీరెజా.. తన కారులో మిడ్ నైట్ ఆమె ఇంటిలో  డ్రాప్ చేస్తాడు. ఆ టైంలో సన తన బాధలు అలికీ చెప్పి ఒక్కసారిగా.. ఇద్దరు…మరింత దగ్గర అయి శారీరకంగా పడక గదిలో రెచ్చిపోతారు. ఈ సీన్స్ “మెట్రో కథలు” వెబ్ సిరీస్ లో చాలా హైలైట్ అయ్యాయి. సన పేరు మారుమ్రోగింది. కాగా ఈ సన్నివేశాలు గురించి సన తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది.

The main reason for acting beyond limits with Alireza is Sana's sensational comments

అలిరేజాతో ఆ విధంగా నటించడానికి ప్రధాన కారణం..  పాత్ర డిమాండ్. “మెట్రో కథలు” వెబ్ సిరీస్ లో నా రోల్ చూసి ఆ వయసులో ఉన్న చాలామంది మహిళలు కనెక్ట్ అవుతారు. ఆ పరిస్థితుల్లో ఉన్న మహిళా కావాలని తప్పు చేయలేదు. అనుకోకుండా అలా జరుగుతుంది. చిన్న వీక్ మూమెంట్ లో చేసిన తప్పు అది. ఆ తప్పు నాకు నచ్చింది కాబట్టి ఒప్పుకొన్నాను. అది మెసేజ్..గా జనాలు తీసుకుంటారని భావించి నటించాను అని సన చెప్పుకొచ్చింది. అటువంటి పాత్రలు వస్తే నటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది.


Share

Related posts

MAA Elections: ఏదీ మర్చిపోలేదు.. అందుకే పోటీ చేస్తున్నా: జీవిత రాజశేఖర్

Muraliak

Allu Arjun: సన్నీలియోన్ తో అల్లు అర్జున్..??

sekhar

ఆ హీరోతో తొలిసారిగా…

Siva Prasad