NewsOrbit
సినిమా

DSP: ఆ సీక్రెట్ బయటపెట్టేసింది దేవి శ్రీ ప్రసాద్.. అందుకే ఆ పాటల విషయంలో అతన్ని కొట్టేవాడు లేడు?

DSP: దేవి శ్రీ ప్రసాద్ గురించి పరిచయం అక్కర్లేదు. ఈ మధ్యన దేవి స్పీడు తగ్గింది కానీ, కరోనాకి ముందు చూసుకుంటే తెలుగు పరిశ్రమలో అంతా దేవి హవానే ఉండేది. చిన్న హీరోల నుండి, పెద్ద పెద్ద హీరోల వరకు ఇతగాడే సంగీతం అందించేవాడు. ఇక ముఖ్యంగా దేవి అంటే ఐటెంసాంగ్స్ కి పెట్టింది పేరు. అవును… దేవి చేసిన 6 పాటలలో ఒకటి ఖచ్చితంగా ఐటెం సాంగ్ వుంది తీరుతుంది. అంతేకాదు.. అది సూపర్ హిట్ అయ్యి తీరుతుంది.. దానికి అతగాడి కెరీర్ గ్రాఫ్ చూసిన ఎవరికైనా ఆ విషయం అర్ధం అవుతుంది.

The secret was revealed by DSP
The secret was revealed by DSP

ఇదే నిదర్శనం:

దేవి కెరీర్ల్ లో ఎన్నో హిట్స్ సాంగ్స్ ఇచ్చాడు. వాటిలో ముఖ్యంగా ఐటెం సాంగ్స్ గురించి ఇక్కడ చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఆర్య సినిమాలోని ‘ఆ అంటే అమలాపురం’, శంకర్ దాదా సినిమాలోని ‘ఆకలేస్తే అన్నం పెడతా’, ఇద్దరమ్మాయిలతో ‘టాప్ లేచిపోద్ది’, బన్నీ సినిమాలోని ‘బన్నీ బన్నీ’, గబ్బర్ సింగ్ సినిమాలోని ‘కెవ్వు కేక’… ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు తరగని తరగదు. దేవి చేసిన ప్రతి ఐటెం పాట కూడా సినిమా ప్రేక్షకులని అలరించింది. అయితే ఇది మరే సంగీత దర్శకుడికి దక్కని అదృష్టం అని చెప్పుకోవాలి. అంతలాగ DSP ఐటెం పాటలకు డిమాండ్ వున్నది.

The secret was revealed by DSP
The secret was revealed by DSP

DSP: సీక్రెట్ అదేనట:

అయితే ఎంతోమందికి DSP పైన ఐటెం పాటల విషయంలో ఓ డౌట్ వుంది. అలా అన్ని ఐటెం సాంగ్స్ ఎలా చేస్తున్నాడా? అనేది చాలామందికి అంతుచిక్కని ప్రశ్న. అయితే తాజాగా అతడి సక్సెస్ సీక్రెట్ ని రివీల్ చేసాడు. తాజాగా ఓ మీడియా వేదికగా మాట్లాడిన DSP తన ఐటెం సాంగ్స్ కాంపోజిషన్ సీక్రెట్ చెప్పేసాడు. ముందుగా ఒక ట్యూన్ కంపోజ్ చేసి, దీనికి దేవి అనుకోకుండానే కాళ్ళు కడుపుతున్నాడంటే అది సామాన్య జనాల కాళ్ళను కూడా కదుపుతోందని ఫీల్ అవుతాడట. అలా ట్యూన్ కంపోజ్ చేసినప్పుడే ఒక ఊపు వచ్చిందంటే అందరికీ ఆ జోష్ వస్తుందని నమ్మి సదరు ట్యూన్ ని ఓకే చేసి నిర్మాతలకు, దర్శకులకు వినిపిస్తాడట!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar