NewsOrbit
సినిమా

Sukumar: అప్పుడే టెన్షన్లో ‘పుష్ప’ సినిమా టీమ్… అనుకున్న మార్క్ ఈసారి అందుకుంటారా?

Sukumar: ‘పుష్ప’ సినిమా గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా, తక్కువే అవుతుంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ మార్కెట్ లో సత్తా చాటిన సౌత్ సినిమాలలో ఇది కూడా ఒకటి. పాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో రిలీజైన ఈ సినిమా మంచి టాక్ రాబట్టుకుంది. హిందీలో అయితే 100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి అందరినీ ఒకింత విస్మయానికి గురి చేసింది. ఏ భారతీయ సినిమా కూడా వెళ్ళని ప్రదేశాలకు ‘పుష్ప’ పార్ట్-1 వెళ్ళింది. ఇది ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపించిందనేది వాస్తవం. ముఖ్యంగా ‘తగ్గేదేలే’ అనే బన్నీ మ్యానరిజాన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ వరకు ఎంతోమంది ఫాలో అయ్యారు.

Sukumar: బెంగ పెట్టుకుంటున్న సుకుమార్?

ఆ స్థాయిలో ఫస్ట్ పార్ట్ ఆడటం వలన ఆ ఇంపాక్ట్ ఇప్పుడు 2వ భాగం ”పుష్ప: ది రూల్” పైన పడింది. ఈ క్రమంలో సుకుమార్ అండ్ టీమ్ చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారని వినికిడి. అందుకే రెండో భాగానికి పగడ్బంధీగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని, ఈసారి కూడా ఎలాగన్నా అంచనాలను అందుకోవాలని కసితో పని చేస్తున్నారని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. మనకు తెలిసిందే.. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘బాహుబలి 2’.. ‘కేజీయఫ్’ ప్రాంఛైజీలో వచ్చిన చాప్టర్-2 సినిమాలు భారీ సక్సెస్ అందుకున్నాయి. ఏమాత్రం అంచనాలు తగ్గకుండా తెరకెక్కించారు కాబట్టే.. ఒకటి రెండు వేల కోట్లు మరొకటి వెయ్యి కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టాయి.

అదే కారణం:

అందువలన ఇపుడు అందరి దృష్టి ‘పుష్ప’ కు కొనసాగింపుగా రానున్న ‘పుష్ప 2’ పై ఉంది. ‘పుష్ప: ది రూల్’ సినిమా కూడా వెయ్యి కోట్ల క్లబ్ లో చూసి తరలించాలని ఓ వైపు అల్లు అభిమానులు పూజలు మెడలు పెట్టేసారు. ఫస్ట్ పార్ట్ మీద అంచనాలు పెద్దగా లేవు కాబట్టి.. హిందీలో పెద్దగా ప్రచారం చేయలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. సినిమా పెద్ద హిట్ అవడమే కాదు.. 2 భాగాలుగా వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపాయి గనుక పుష్ప సినిమా పైన ప్రెషర్ ఉంది. అందుకే సుక్కు ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ కే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని వినికిడి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Sindhu Menon: చంద‌మామ న‌టి సింధు మీనన్ ఏమైపోయింది.. కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే యాక్టింగ్ ఎందుకు మానేసింది..?

kavya N

Article 370 OTT release: ఓటీటీలోకి వచ్చేస్తున్న యామి గౌతమ్ కాంట్రవర్సీ ” ఆర్టికల్ 370 ” మూవీ.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Hanuman OTT response: ఓటీటీలో హనుమాన్ పాట రికార్డుల వేట.. ఢీ కొట్టేది ఎవరు..?

Saranya Koduri

Last week OTT most trending web series – movies: గతవారం ఓటీటీ లో సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్న సిరీస్ – సినిమాలు ఇవే..!

Saranya Koduri

Family star OTT budget: భారీ ధరకు అమ్ముడుపోయిన విజయ్ ” ఫ్యామిలీ స్టార్ ” ఓటీటీ రైట్స్.. దిల్ రాజు వాటా ఎంతంటే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 19 2024 Episode 601: హాస్పిటల్ కి వెళ్ళిన మల్లి కి అరవింద్ బ్రతికున్నాడని తెలుస్తుందా లేదా?..

siddhu

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

Guppedanta Manasu March 19 2024 Episode 1028: అనుపమ మను తల్లి కొడుకులు అనే నిజం అందరికీ తెలుస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 19 2024 Episode 316:  ఓడిపోయే నీతులు మాట్లాడుతున్నావా అంటున్న రుక్మిణి,నేనే గెలిచాను అంటున్నా రాధా..

siddhu

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Youtuber Deepti Sunaina: ఆ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తున్న దీప్తి సునైనా.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: “పుష్ప 2″లో నెగిటివ్ రోల్ లో “యానిమల్” హాట్ బ్యూటీ..?

sekhar

Paluke Bangaramayenaa March 19 2024 Episode 180: స్వర అభికి ప్రేమ గురించి చెబుతుందా,  భగవంతుడే కలుపుతాడు అంటున్న యశోద..

siddhu

Jagadhatri March 19 2024 Episode 182:  జగదాత్రిని అరెస్టు చెయ్యమంటున్న నిషిక, నాకు గంట టైం ఇవ్వండి అంటున్న జగదాత్రి..

siddhu

 Trinayani March 19 2024 Episode 1192: సుమనని చంపి ఉలొచిని మనమే సాదుకుందాం అంటున్న  నైని..

siddhu