NewsOrbit
Entertainment News సినిమా

Bhagavanth Kesari: “భగవంత్ కేసరి” చేయొద్దని కాల్ చేశారు.. శ్రీ లీల కాంట్రవర్సీ కామెంట్స్..!!

Share

Bhagavanth Kesari: బాలకృష్ణ కొత్త “భగవంత్ కేసరి” మరి కొద్ది గంటలలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ కూతురిగా శ్రీ లీల నటించింది. బాలకృష్ణ కి జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేయడం జరిగింది. మరికొద్ది గంటలలో థియేటర్స్ లో సందడి చేయబోతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ గట్టిగా జరిగాయి. ఇలాంటి క్రమంలో ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో “భగవంత్ కేసరి” సినిమాపై శ్రీ లీలా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Bhagavanth Kesari first review: Thaman S follows in Anirudh's footsteps for  Balakrishna starrer

ఈ సినిమా ఒప్పుకునే టైంలో బాలకృష్ణ కూతురు పాత్ర చేస్తున్నట్లు తెలియగానే నాకు చాలామంది కాల్ చేశారు. హీరోయిన్ గా మంచి సక్సెస్ తో కెరియర్ కొనసాగుతున్నప్పుడు.. ఎందుకో కూతురు పాత్ర చేస్తున్నావు..? అనవసరంగా నీ కెరియర్ ప్రమాదంలోకి వెళుతుంది. దయచేసి ఆ సినిమా చేయొద్దు అంటూ బలవంతం చేశారు. కానీ నేను వాళ్లకు ఒకటే చెప్పాను. హీరోయిన్ గా ఏ సినిమాలోనైనా నటించవచ్చు. కానీ ఇలాంటి మంచి సినిమాలో పాత్రలు అప్పుడప్పుడు మాత్రం వస్తూ ఉంటాయి. అందుకే “భగవంత్ కేసరి” సినిమా ఒప్పుకున్నట్లు క్లారిటీ ఇవ్వటం జరిగింది.

Bhagavanth Kesari Teaser: Balayya's mass mannerisms create an impact -  Telugu News - IndiaGlitz.com

దీంతో శ్రీ లీలా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. వరుస విజయాలతో బాలయ్య బాబు మంచి జోరు మీద ఉన్నారు. “అఖండ” తో విజయమందుకొని ఒక్క సంవత్సరం గ్యాప్ తీసుకుని ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగకు “వీర సింహారెడ్డి” సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. దీంతో కచ్చితంగా “భగవంత్ కేసరి”తో హ్యాట్రిక్ అందుకోవటం జరుగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య నేలకొండ భగవంత్ కేసరి అనే పవర్ ఫుల్ పాత్ర చేయడం జరిగింది. 60 ఏళ్ల వ్యక్తి పాత్రలో కనిపిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా బాలకృష్ణ డైలాగులు అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయి. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటించడం జరిగింది. ఇప్పటికే సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్ పాస్టర్ సన్నీ కూడా ఆకట్టుకోవడంతో సినిమా ఫలితం పట్ల అందరూ పాజిటివ్ గా ఉన్నారు. అక్టోబర్ 19 గురువారం ఈ సినిమా విడుదల కాబోతోంది.


Share

Related posts

Samantha: ప్రాణాంతకరమైన వ్యాధితో హాస్పిటల్ బెడ్ పై సమంత..!!

sekhar

Adi purush : రాముడిగా మహేశ్ బాబు – ఆదిపురూష్ ప్రభాస్ టీం కి అతిపెద్ద షాక్…!

arun kanna

Vijay sethupathi : విజయ్ సేతుపతికి ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ క్రేజీ ఆఫర్.

GRK