NewsOrbit
న్యూస్ సినిమా

బాలయ్య ని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలి ఇది ఓ గొప్ప నిర్ణయం..!!

 తారక రామారావు జీవిత చరిత్రను బయోపిక్ గా రెండు భాగాలుగా చిత్రీకరించి ఎలక్షన్ సమయంలో భారీ ఫ్లాపులు తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్యబాబు. ఆ తర్వాత బాలయ్య బాబు నటించిన “రూలర్” సినిమా కూడా దారుణంగా ఫ్లాప్ అవడంతో ఫుల్ నిరాశలో ఉన్న నందమూరి అభిమానులకు బోయపాటి బాలయ్య తో సినిమా అని ప్రకటించి వాళ్ళలో జోష్ నింపారు.

Anjali with Balakrishna | Balakrishna 99th Movieగతంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమాలు వచ్చే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించాయి. తాజాగా మూడో సారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తున్న నేపథ్యంలో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పైగా ఈ సినిమాతో బాలయ్యతో హ్యాట్రిక్ కొట్టాలని బోయపాటి ఉండగా, ఎలాగైనా హిట్ కొట్టాలని బాలయ్య బాబు మంచి కసిమీద ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ విషయంలో రకరకాల వార్తలు ఫస్ట్ నుండి అనేకం వస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ని తీసుకోవడానికి బాలయ్య ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

 

కానీ తాజాగా సరికొత్తగా వినబడుతున్న టాక్ ఏమిటంటే…. సినిమాలో తెలుగు అమ్మాయిని తీసుకోవాలని బాలయ్య బాబు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట. దీనిలో భాగంగా “డిక్టేటర్” సినిమాలో తనతో పాటు హీరోయిన్ గా నటించిన అంజలి ని మరోసారి బాలయ్య బాబు రిపీట్ చేస్తున్నట్లు టాక్. అయితే ఈ విషయంలో అనేక మంది బాలయ్యబాబు కు సూచనలు ఇచ్చిన కానీ… బోయపాటితో హ్యాట్రిక్ విజయం కి తెలుగు అమ్మాయి హీరోయిన్ అయితే బాగుంటుందని సంపూర్ణమైన విజయం తెలుగు సాధించినట్లు అవుతుందని బాలయ్య అంటున్నట్లు సమాచారం.

 

ఇదే వార్త సోషల్ మీడియాలో రావటంతో చాలా మంది నెటిజన్లు ఇండస్ట్రీలో ఉన్న హీరోలు బాలయ్య బాబు ని చూసి నేర్చుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. కరోనా లాంటి కష్ట సమయంలో సినిమాకి క్రేజ్ గురించి ఆలోచించకుండా తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ అవకాశాలు అనే రీతిలో బాలయ్యబాబు ఆలోచిస్తూ నిజంగా సీనియర్ హీరో అనిపించుకున్నారు అని కామెంట్లు చేస్తున్నారు. సీనియర్ హీరో అయి ఉండి తన సినిమాకి ఒక తెలుగు అమ్మాయి హీరోయిన్ అయితే బాగుంటుందని చెప్పడం నిజంగా చాలా అభినందనీయమని ఈ వార్త పై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu