NewsOrbit
న్యూస్ సినిమా

Pooja Hegde: పూజా తెలివి ఇంకే హీరోయిన్‌కీ లేదు..ఐటెం సాంగ్స్ ఒప్పుకోవడానికి అసలు సీక్రెట్ ఇదే..!

Pooja Hegde: ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో మస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో ముందున్న క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే. ఇప్పుడు ఆమె కెరీర్ జెట్ స్పీడ్‌లో దూసుకెళుతోంది. వరుసగా అన్ని పాన్ ఇండియన్ సినిమాలలో అవకాశాలు అందుకుంటోంది. ఎంత కాదన్న కనీసం ఒక్కో సినిమాకు 2.5 నుంచి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది. అయితే, పూజా కెరీర్ ప్రారంభంలో ఫ్లాపులతో సాగింది. చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. కానీ, లక్ ఆమెను స్టార్ హీరోయిన్‌ను చేసింది.

this is the reason for accepting item song by pooja-hegde
this is the reason for accepting item song by pooja hegde

తెలుగులో మహర్షి సినిమాతో హిట్ అందుకున్న పూజా ఆ తర్వాత అరవింద సమేత, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలతో వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. దాంతో అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చాయి. తనతో సినిమాలు చేస్తున్న దర్శకులను వదలకుండా ప్రాజెక్ట్స్‌ను అందుకుంటుంది. ఇప్పుడు హిందీలో రెండు సినిమాలు చేస్తున్న పూజాకు తెలుగులో పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు సినిమాలు ఉన్నాయి. మరో రెండేళ్ళ వరకు పూజా ఈ ప్రాజెక్ట్స్‌తో పాటు కమర్షియల్ యాడ్స్‌తోనూ బిజీ బిజీ.

Pooja Hegde: ఇప్పుడిదే స్ట్రాటజీ పూజా అప్లయ్ చేస్తుందట.

ఈ లోపు ఆమె కెరీస్ సాగే సక్సెస్ జర్నీని బట్టి మరిన్ని అవకాశాలు దక్కించుకుంటుంది. అయితే, ఇటీవల పూజాకు రెండు పాన్ ఇండియన్ సినిమాలతో ఫ్లాప్స్ పడ్డాయి. వీటి మీద పూజా చాలా నమ్మకాలు పెట్టుకుంది. రాధే శ్యామ్, బీస్ట్ సినిమాలు హిట్ అయితే గనక పూజా క్రేజ్ పాన్ ఇండియన్ రేంజ్‌లో పెరిగేది. కానీ, అనూహ్యంగా అవి ఫ్లాపవడంతో కాస్త పూజా మీద నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే చాలా తెలివిగా ఐటెం సాంగ్స్ ఒప్పుకుంటోంది. ఎఫ్ 3 సినిమాలో భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ పూజాతో ఐటెం సాంగ్ చేయిస్తున్నారు.

మహా అయితే ఈ సాంగ్ కోసం మూడు రోజులు డేట్స్ ఇస్తుంది. కానీ అందుకునే రెమ్యునరేషన్ కోటి రూపాయలట. సినిమాలు సక్సెస్ కాకపోయిన ఎటూ మూడు ఇండస్ట్రీలలో క్రేజ్ ఉంది కాబట్టి చక చకా 10 ఐటెం సాంగ్స్ చేసేసిన ఎంత రెమ్యునరేషన్ వస్తుందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడిదే స్ట్రాటజీ పూజా అప్లయ్ చేస్తుందట. అందుకే, అందరికంటే పూజా తెలివి మరో హీరోయిన్‌కు లేదంటున్నారు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!