NewsOrbit
Entertainment News సినిమా

Kushi: ఇంకా “ఖుషీ” సినిమా చూడని వాళ్ళు ఈ న్యూస్ చదవకుండా పొరపాటున కూడా సినిమాకి వెళ్ళకండి !

Advertisements
Share

Kushi: శివ నిర్వాణ దర్శకత్వంలో విడుదలైన “ఖుషీ” ప్రస్తుతం తెలుగు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ గా నటించిన విజయ్ దేవరకొండ, సమంత కెరియర్ లకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా రాకముందు ఇద్దరూ కూడా కెరియర్ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సమంతకి యశోద, శాకుంతలం లాంటి పరాజయలు పడ్డాయి. కవి విజయ్ దేవరకొండ హిట్ అందుకని దాదాపు మూడు సంవత్సరాలు పైగానే అయింది. ఇదే సమయంలో డైరెక్టర్ శివ నిర్వాణకి కూడా ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ హిట్ సినిమా లేదు. ఈ రకమైన డౌన్ ఫాల్ లో ఉన్న ఈ ముగ్గురికి “ఖుషీ”.. మంచి బ్రేక్ ఇవ్వటం జరిగింది. ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Advertisements

Those who haven't seen Kushi's movie don't go to the without reading this news

తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ ఇంక మలయాళ భాషల్లో సెప్టెంబర్ మొదటి తారీకు విడుదలయ్యి రికార్డు కలెక్షన్స్ రాబడుతుంది. సినిమాలో హీరో హీరోయిన్ కుటుంబాలు భిన్న సిద్ధాంతాలు నమ్మే వాళ్లు. హీరోయిన్ కుటుంబం ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే హీరో కుటుంబం నాస్తిక వాదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తది. ఇటువంటి భిన్నమైన ధోరణి కలిగిన కుటుంబాలకు చెందిన వ్యక్తులు ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం తర్వాత.. వివాహ జీవితాన్ని ముందుకు నడిపించటం ఒక ఎమోషనల్ తో పాటు రొమాన్స్ టచ్.. కామెడీ పండేలా అద్భుతంగా దర్శకుడు సినిమాని రూపొందించాడు.

Advertisements

Those who haven't seen Kushi's movie don't go to the without reading this news

గతంలో అష్ట కష్టాలు పడి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న సినిమాలు చాలా వచ్చాయి. “ఖుషీ” కూడా అటువంటి కథ అయినా గాని కాస్త కొత్త జోనర్ సిద్ధాంతాలకు సంబంధించి జోడించి.. ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట మధ్య ఇలాంటి విషయాలు అపార్థాలకు కారణం అవుతాయి..? నిన్న నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారికి.. ఆ అపార్థాల ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. ప్రస్తుత తరానికి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ తరహాలో అన్ని వర్గాలను ఆకట్టుకునే రీతిలో “ఖుషీ” తెరకెక్కించడం జరిగింది.


Share
Advertisements

Related posts

అఖిల్-మోనాల్ పెళ్ళి పై నోరు జారిన సోహెల్…! ముహూర్తమే మిగిలింది?

arun kanna

నేను సింగిలే

Siva Prasad

RRR: యూఎస్ ప్రేక్షకులకు మేకర్స్ ఇచ్చే సర్‌ప్రైజ్ రివీల్..హిస్టరీలోనే మొదటిసారి ఇది

GRK