NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: పట్టరాని సంతోషంలో రాధ..!! సత్యకి ఆ విషయం ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్న ఆదిత్య..!! 

Devatha Serial: కొత్త బంధాన్ని తీసుకొస్తున్న ఆనందంలో కుటుంబ సభ్యులు ఉంటే ఆ విషయం నిజం కాదని ఎలా చెప్పాలో తెలియక ఆదిత్య ఆందోళన చెందుతుంటాడు.. కొత్త కొత్త ట్విస్టులతో దేవత సీరియల్ రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది.. ఈ రోజు ప్రసారం కానున్న 437 ఎపిసోడ్ లో ఏం జరగనుందో ఇప్పుడు చూద్దాం..!!

Today Devatha Serial: Episode
Today Devatha Serial Episode

సత్య నే మాధవ చేత రాధాకృష్ణుల బొమ్మను ఇప్పించిన విషయాన్ని రాధ తెలుసుకుంటుంది. ఇలా ఎందుకు చేస్తుందో అని ఆలోచిస్తూ ఉండగా.. సత్య వచ్చి గట్టిగా రాధను కౌగిలించుకుంది. ఏంటిది అనే లోపు నీకు ఒక శుభవార్త చెప్పాలి అక్క.. నువ్వు పెద్దమ్మవి కాబోతున్నావని సత్య చెప్పగానే ప్రేమతో గెట్టిగా సత్యను కౌగిలించుకుని.. తన మీద ఉన్న ప్రేమను చూపిస్తుంది .. అంతలోనే అతను రుక్మిణి కాదు రాధ అని గ్రహించుకుని హ.. సరే అంటుంది.. అంతేనా అని సత్య అనే లోపు చిన్మయి దేవి వస్తారు. పిల్లలిద్దర్ని బయటికి తీసుకు వెళతాను అక్క . ఏం అడగకు .. వచ్చాక చెబుతాను అంటూ పిల్లల్ని తీసుకొని షాపింగ్ కు వెళ్తుంది.. ఆదిత్య సత్య ను ఇప్పుడు ఎందుకు షాపింగ్ కి తీసుకుని వచ్చావు అంటే.. ఇప్పటికీ నీకు ఇంకా అర్థం కాలేదా.. మన పుట్టబోయే పాపకి బొమ్మలు కొనడానికి అంటుంది.. దేవి చిన్మయి కి కూడా ఈ విషయాన్ని చెప్పగా వారు ఆనందంతో మరికొన్ని బొమ్మలు సెలెక్ట్ చేస్తారు.. అంతలో ఆదిత్య మనకు పిల్లలు పుట్టరు గా అని పరధ్యానంలో అనేస్తాడు.. సత్య ఆ విషయాన్ని నొక్కి నొక్కి అడగగా.. దేవి లాంటి అమ్మాయి మనకు పుట్టదుగా.. దేవి ముందుగానే పుట్టేసిందిగా అని కవర్ చేస్తాడు.. అసలు సత్యకి పిల్లలు పుట్టరనే విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక ఆదిత్య మదనపడుతూ ఉంటాడు..

Today Devatha Serial: Episode
Today Devatha Serial Episode

చాల్లే ఏంటి పద్దాక నా బిడ్డా నా బిడ్డా అంటావేంటి.. మీ బిడ్డ అయితే నాకు మనోడు కాదా ఏంటి కి వారసుడు కాదా అంటూ సత్య కి చిన్న జలక్ ఇస్తుంది దేవుడమ్మ.. మేము కొనడానికి కూడా కాసిని బొమ్మలు ఉంచు అన్ని నువ్వే తెస్తే మేమేం తీసుకురావాలి అని నానమ్మ ఆరాటాన్ని మరోసారి అందరి ముందు తెలియజేస్తుంది.. ఇంకా కళ్ళ ముందుకు రాని ప్రాణం గురించి.. పుట్టబోయే బిడ్డ గురించి మీరు చూపించే ప్రేమ ని చూస్తుంటే ఎప్పుడో చనిపోయిన నా బిడ్డకు పుట్టా కంటే ఇప్పుడే చనిపోయి నా బిడ్డకు కొడుకు పుట్టాలనిపిస్తుంది దేవుడమ్మ అని ఆదిత్య తండ్రి చెప్పే డైలాగ్ రేపటి ఎపిసోడ్ పై ఆసక్తిని రేకెత్తిస్తోంది..!!

author avatar
bharani jella

Related posts

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri