Ramarao On Duty: మాస్ మహారాజ రవితేజ(Raviteja) ప్రస్తుతం “రామారావు ఆన్ డ్యూటీ”(Ramarao On Duty) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్, రజిష విజయన్ హీరోయిన్ లుగా చేస్తున్నారు. శరత్ మాండవ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొన్ని సాంగ్స్ విడుదల కావడం జరిగింది.
తాజాగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు.. ఓ అప్ డేట్ రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ స్పష్టం చేయడం జరిగింది. రామారావు ఆన్ డ్యూటీ.. సినిమాలో రవితేజ ఎమ్మార్వో ఆఫీస్ పాత్రలో కనిపిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఈరోజు సాయంత్రం విడుదల చేయబోయే ఆప్ డేట్ మాత్రం ప్రముఖ నటుడు తొట్టెంపూడి వేణు రీయంట్రీ ఇస్తున్నారు. ఆయన పాత్రకి సంబంధించి పోస్టర్ సినిమా యూనిట్ రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.
2021 కరోనా విపరీతంగా ఉన్న సమయంలో.. లాక్ డౌన్ ఆంక్షలు ముగిశాక.. రవితేజ ధైర్యం చేసి థియేటర్ లో “క్రాక్” తో సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు. సినిమా వ్యాపారానికి డోకా లేదు.. అని ప్రూవ్ చేశాడు. పూర్తి పరాజయాలతో నిండిపోయి ఉన్న రవితేజకి “క్రాక్”(Krack) మంచి కం బ్యాక్ మూవీగా విజయం సాధించింది. దీంతో ఇప్పుడు రవితేజ చేస్తున్న “రామారావు ఆన్ డ్యూటీ” సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ బుల్బుల్ తరంగ్.. ఆ తర్వాత.. మరికొన్ని రెండు పాటలు విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ఈనెల 29వ తారీకు విడుదల కానుంది.
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…