NewsOrbit
న్యూస్ సినిమా

‘KGF 2’: ‘తూఫాన్’ వచ్చేస్తోంది..

”KGF 2′: టాలీవుడ్‌లో బాహుబలి సిరీస్ తర్వాత మళ్ళీ పాన్ ఇండియన్ సినిమాగా ఆ రేంజ్ క్రేజ్ అండ్ చరిత్ర సృష్ఠించిన సినిమా సౌత్‌లో అంటే కేజీఎఫ్ ఛాప్టర్ 1. కేవలం ఉగ్రం అనే ఒక్క సినిమా తీసిన ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఛాప్టర్ 1 సినిమాతో ఏకంగా పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా మారాడు. ఇక యష్ కూడా కన్నడ రాకింగ్ స్టార్‌గా సౌత్ సినిమా ఇండస్ట్రీలో అసాధారణమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఈ సినిమా వీరికి ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చేసింది. దాంతో మేకర్స్ కేజీఎఫ్ ఛాప్టర్ 1 కి సీక్వెల్ సినిమాను చేయాలని ప్లాన్ చేశారు.

toofan is coming soon
toofan is coming soon

ఆ రకంగా కేజీఎఫ్ ఛాప్టర్ 1 చిత్రానికి సీక్వెల్ మూవీగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 రూపొందించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. అయితే, గత ఏడాది ఎప్పుడో కేజీఎఫ్ ఛాప్టర్ 2 టీజర్ వచ్చి యూట్యూబ్‌లో సంచలనం సృష్ఠించింది. మళ్ళీ ఆ రేంజ్ అప్‌డేట్ ఏదీ కేజీఎఫ్ ఛాప్టర్ 2 నుంచి రాలేదు. ప్రశాంత్ నీల్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా సలార్ అనే భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్.

‘KGF 2’: ఆ సమయం ఇప్పుడు వచ్చింది.

దాంతో దర్శకుడు కేజీఎఫ్ ఛాప్టర్ 2 గురించి పట్టించుకోవడం లేదని అందుకే దీని నుంచి ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వడం లేదని టాక్ వినిపించింది. అయితే, ఆ వార్తలన్నీ అవాస్తవం అంటూ మేకర్స్ సాలీడ్ అప్‌డేట్ ఇచ్చి క్లారిటీ ఇచ్చారు. ఎప్పటి నుంచో అభిమానులు, ప్రేక్షకులు కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా నుంచి సాంగ్స్ విడుదల చేయాలని కోరుతున్నారు. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ తూఫాన్ ను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ పాటను ఇదే నెల 21న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి వదలబోతున్నట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?