Koratala: కొరటాల శివతో సినిమా చేయటానికి తెగ ఆరాట పడుతున్న టాప్ నిర్మాత..!!

Share

Koratala: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు తీసిన సినిమాలలో ఒక ఫ్లాపు లేకుండా టాప్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న లిస్టులో రాజమౌళితో పాటు డైరెక్టర్ కొరటాల ఒకరు. రాజమౌళి ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఏవి కూడా పరాజయం పాలు కాక.. పోవటం మాత్రమే కాక అనేక విజయాలు సాధించడం జరిగింది. రాజమౌళి తీసిన సినిమాలు దాదాపు ఇండస్ట్రీ హిట్ అన్న తరహాలో కలెక్షన్లు సాధించాయి. అదేరీతిలో డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమాలు కూడా భారీగా కలెక్షన్లు వసూలు చేయటం జరిగాయి.

Income Tax raids on Tollywood producer KL Narayana - tollywood

పూర్తి విషయంలోకి వెళ్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరటాల శివ సక్సెస్ గ్రాఫ్ ఉన్న కొద్దీ పైకి వెళ్లటమే తప్ప కిందకు ఇప్పటిదాకా దిగలేదు. మొదటి సినిమా మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్.. వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేయడం జరిగింది. అటువంటి కొరటాల శివ తో ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ పని చేయాలని ఆరాటపడుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనసులో ఉన్న ఆ విషయాన్నీ బయట పెట్టారు. 

Read More: Rajamouli : రాజమౌళికి ఈ దర్శకులు పోటీ రాగలరా..?

మేటర్ లోకి వెళ్తే.. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న కేఎల్ నారాయణ  కొరటాల శివ తో సినిమా చేయాలని తన డ్రీమ్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పరిస్థితులు అంతా ఓకే అయితే త్వరలోనే ఆయనతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో త్వరలోనే రాజమౌళి – మహేష్ బాబు సినిమా ప్రాజెక్టు పనులు స్టార్ట్ అవుతాయని కెఎల్ నారాయణ చెప్పుకొచ్చారు.


Share

Related posts

సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ ట్రైలర్ టాక్ ఏంటీ ఇలా ఉంది ..?

GRK

జనసేన సభలో అపశ్రుతి

sarath

‘V’ ట్రైలర్ – ఇది కదా టాలీవుడ్ అభిమానులకి కావాల్సిన ఎమోషన్!

arun kanna