NewsOrbit
సినిమా

4 భాష‌ల్లో `డియ‌ర్ కామ్రేడ్` ట్రైల‌ర్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా నటించిన చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. `ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌` ట్యాగ్ లైన్‌`. భ‌ర‌త్ క‌మ్మ దర్శ‌కుడు. ఈ సినిమా టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ఈ సినిమా ట్రైల‌ర్‌ను తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో జూలై 11న విడుద‌ల చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర్ సంగీత సారథ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన పాట‌ల‌కు ఫెంటాస్టిక్ ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలై 26న విడుద‌ల‌వుతుంది.

author avatar
Siva Prasad

Related posts

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇవే..!

Saranya Koduri

Jio cinema OTT: సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తున్న జియో ఓటిటి ప్లాట్ ఫామ్.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Mamagaru April 22 2024 Episode 192: పెళ్లి ఆపడానికి గుడి కి వచ్చిన పవన్, పవన్ కి వార్నింగ్ ఇచ్చిన గంగ..

siddhu

Kumkuma Puvvu April 22 2024 Episode 2160: బంటి అంజలి చేతికి ఉంగరం తొడుగుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 22 2024 Episode 217: పెళ్లి ఆపాలని టెన్షన్ పడుతున్న అరుంధతి, నేనే పెళ్లి చేసుకుంటాను అంటున్న భాగమతి..

siddhu

 Malli Nindu Jabili April 22 2024 Episode 628: నీ కోడల్ని హద్దుల్లో పెట్టుకోమంటున్న వసుంధర.మల్లి మంచితనం ముందు మనం సరిపోము అంటున్న కౌశల్య

siddhu

Article 370 OTT Response: ఓటీటీలో సత్తా చాటుతున్న యామి గౌతమ్, ప్రియమణి మూవీ..!

Saranya Koduri

Leave a Comment