NewsOrbit
సినిమా

బాలీవుడ్ రీమేక్‌లో…

హాలీవుడ్ చిత్రం ది ఇన్వెసిబుల్ గెస్ట్ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో తెర‌కెక్కిన చిత్రం `బ‌ద్లా`. ఓ అమ్మాయి త‌న ప్రియుడి హ‌త్య కేసులో అరెస్ట్ అవుతుంది. ఆమెను విడిపించ‌డానికి వ‌చ్చిన లాయ‌ర్ కేసును ఎలా సాల్వ్ చేశాడ‌నేదే సినిమా. లాయ‌ర్ పాత్ర‌లో అమితాబ్ బ‌చ్చ‌న్‌.. అమ్మాయిగా తాప్సీ న‌టించారు. `పింక్‌` సినిమా త‌ర్వాత అమితాబ్‌, తాప్సీ క‌లిసి న‌టించిన చిత్ర‌మిది. ఇప్పుడు `బ‌ద్లా` చిత్రాన్ని తెలుగు, త‌మిళంలో రీమేక్ చేయ‌బోతున్నార‌ట‌. తాప్సీ పాత్ర‌లో త్రిష న‌టించ‌నుంది. అయితే అమితాబ్ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్ప‌టికే `పింక్‌` సినిమాను త‌మిళంలో రీమేక్ చేస్తున్నారు. కాగా.. ఇప్పుడు అమితాబ్‌, తాప్సీ న‌టించి మ‌రో చిత్రాన్ని కూడా రీమేక్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

author avatar
Siva Prasad

Related posts

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

Krishna Mukunda Murari March 28 2024 Episode 430: మీరా మీద కృష్ణ కి డౌట్..కృష్ణ ని లిమిట్స్ లో ఉండమన్న మురారి.. ఆదర్శ మనసు మార్చాలీ అనుకున్న మీరా..

bharani jella

Trinayani March 28 2024 Episode 1200: శివ జ్యోతి మీద ప్రమాణం చేసి ఆపద కొని తెచ్చుకున్న పెద్ద బొటమ్మ..

siddhu

Brahmamudi March 28 2024 Episode 369: అపర్ణ ని మాటల తో ఇబ్బంది పెట్టిన రుద్రాణి..కావ్య కి సపోర్ట్ గా స్వప్న.. కోటి రూపాయల నష్టం?

bharani jella

Nuvvu Nenu Prema March 28 2024 Episode 583: పద్మావతి నుండి విక్కీ దూరం కానున్నాడా? పద్మావతి తెలివికి ఆశ్చర్యపోయిన కృష్ణ.. ఆస్తి పేపర్లు సేఫ్..

bharani jella

Tillu Square: సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా “టిల్లు స్క్వేర్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో “RC16” గురించి డైరెక్టర్ బుచ్చిబాబు కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పార్టీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన అనసూయ..!!

sekhar

Naga Panchami March 27 2024 Episode 315: పంచమి మోక్షని కాపాడిన నాగేశ్వరి, పంచమికి మోక్షకి దిష్టి తీసిన వైదేహి.

siddhu

Mamagaru March 27 2024 Episode 171: జీవితంలో ఓడిపోయాను అంటున్న గంగాధర్, మంచినీళ్లు అనుకొని మందు తాగిన చంగయ్య..

siddhu

Nindu Noorella Saavasam March 27  2024 Episode 195: అమరేంద్ర బండిమీద అరుంధతిని చూసి షాక్ అయిన భాగమతి, అరుంధతి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

Malli Nindu Jabili March 27 2024 Episode 608: నీలిమ నీ కొట్టిన కౌసల్య,ఆత్మహత్య చేసుకోవద్దని మాట తీసుకున్న ఆకాష్..

siddhu

Leave a Comment