NewsOrbit
Entertainment News సినిమా

“SSMB 28” సినిమా విషయంలో “పోకిరి” సెంటిమెంట్ ఫాలో అవుతున్న త్రివిక్రమ్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. “SSMB 28” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది వేసవిలో జరిగాయి. కానీ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. సర్కారు వారి పాట విడుదలయ్యాక మహేష్ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లడం జరిగింది. జూన్ నెల మహేష్ కుటుంబంతో కలిసి వెళ్లగా ఆగస్టు నెల రెండో వారంలో రావడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా “SSMB 28” రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాలేదు.

Trivikram is following the pokiri sentiment regarding the movie SSMB 28

ఇదంతా పక్కన పెడితే సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే లేటెస్ట్ గా “SSMB 28” 2023 ఏప్రిల్ 28వ తారీకు విడుదలవుతున్నట్లు సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. అయితే 2006 ఇదే తారీకు ఏప్రిల్ 28వ తారీకు సూపర్ స్టార్ మహేష్ బాబు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన పోకిరి విడుదలయ్యింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అదే తేదీని టార్గెట్ చేసుకొని త్రివిక్రమ్ “SSMB 28” తీస్తూ ఉండటంతో.. ఈ సినిమా రిలీజ్ తేదీపై మహేష్ ఫ్యాన్స్ పోకిరి సెంటిమెంట్ త్రివిక్రమ్ ఫాలో అవుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

Trivikram is following the pokiri sentiment regarding the movie SSMB 28

త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో మహేష్ అతడు, ఖలేజా రెండు సినిమాలు చేయడం జరిగింది. రెండు కూడా మహేష్ సినీ కెరియర్ నీ మలుపు తిప్పిన సినిమాలే. దీంతో వస్తున్న మూడో సినిమాపై మహేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తొంది. కేవలం ఏడు నెలలలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ సరికొత్త షెడ్యూల్ వేసినట్లు సమాచారం. గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో కంప్లీట్ మాస్ లుక్ లో మహేష్ నీ త్రివిక్రమ్ చూపించనున్నట్లు టాక్.

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri