NewsOrbit
న్యూస్ సినిమా

‘ ఆ నలుగురు ‘ టాప్ హీరోల ఫాన్స్ వణుకుతున్నారు .. కారణం త్రివిక్రమ్ ?? 

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో “అలా వైకుంఠపురములో” సినిమా ఈ ఏడాది రిలీజ్ అయ్యి టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులను పగలకొట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా ఓకే చేయడం జరిగింది. కానీ ఎన్టీఆర్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో “RRR” తో ఇరుక్కుపోయి ఉన్నాడు.

Trivikram Srinivas Birthday Special: Bringing Vedas, Puranas ...ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే రాజమౌళి సినిమా ఇప్పుడప్పుడే కంప్లీట్ అయ్యే పరిస్థితి కనబడటం లేదు. దీంతో టాప్ డైరెక్టర్ అయినా త్రివిక్రమ్ మంచి ఫామ్ లో ఉండటంతో…ఉన్నకొద్దీ ఎక్కువ గ్యాప్ వస్తున్న తరుణంలో, ఉన్న గ్యాప్ లో త్రివిక్రమ్ మరో సినిమా చేయడానికి రెడీ అవ్వుతున్నారట. దీంతో ఇండస్ట్రీలో నలుగురు టాప్ హీరోలు త్రివిక్రమ్ తో సినిమాకి రెడీ అవుతున్నారట. ఎవరికి వారు ఆ నలుగురు టాప్ హీరోలు త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి తమ ప్రయత్నాలు చేస్తూ తెగ కష్టపడుతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. 

 

ఇండస్ట్రీలో వినబడుతున్న ఆ నలుగురు టాప్ హీరోల పేరులు గమనిస్తే పవన్ కళ్యాణ్, వెంకటేష్, సూర్య, మరో హీరో అని టాక్. దీంతో ఈ నలుగురు టాప్ హీరోల ప్రయత్నాలలో, త్రివిక్రమ్ ఎవరితో సినిమా కన్ఫామ్ చేస్తారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా ఉండటంతో…. ఈ నలుగురు టాప్ హీరోల ఫ్యాన్స్  టెన్షన్ పడుతున్నట్లు, వణుకుతున్నట్లు సమాచారం.

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella