NewsOrbit
న్యూస్ సినిమా

Trivikram: మహేష్ తో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసిన త్రివిక్రమ్..??

Trivikram: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఒక్కసారైనా ఈ డైరెక్టర్ తో పని చేయాలి అని డ్రీం పెట్టుకునే లిస్టులో ప్రముఖంగా వినబడేది త్రివిక్రమ్. క్లాస్.. మాస్ ప్రేక్షకులను అలరించే రీతిలో త్రివిక్రమ్ సినిమాలు ఉంటాయి. ముఖ్యంగా పంచ్ డైలాగులు వెండితెరపై అద్భుత రీతిలో పలుకుతుంటయి. అటువంటి త్రివిక్రమ్ ఇప్పటి వరకు చాలా వరకు మెగా హీరోలతో మహేష్ బాబు తో అదే రీతిలో జూనియర్ ఎన్టీఆర్ తో కొంతమంది టాప్ హీరోలతో మాత్రమే సినిమాలు చేయడం జరిగింది. కొత్త సినిమాలకు సంబంధించి త్రివిక్రమ్ చాలా వరకు హీరోలను రిపీట్ చేస్తూ ఉంటారు.

Talk of the Town: Ram Charan meets Trivikram Srinivas

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చేసి గత ఏడాది త్రివిక్రమ్ “అలావైకుంఠపురంలో” తీసి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.  ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. త్రివిక్రమ్ గతంలో మహేష్ బాబుతో అతడు, ఖలేజా వంటి డిఫరెంట్ సినిమాలు చేయటం. దాదాపు 11 సంవత్సరాల తర్వాత మళ్లీ మహేష్ తో త్రివిక్రమ్ సినిమా చేయడానికి రెడీ అవటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన చిన్నపాటి వీడియో కూడా ఇటీవల రిలీజ్ అయింది.

 

ఇదిలా ఉంటే ఈ సినిమా స్టార్ట్ చేయక ముందే మరో క్రేజీ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. మేటర్ లోకి వెళ్తే మహేష్ బాబుతో చేయబోయే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ గత ఏడాది లాక్ డౌన్ సమయం లో రెడీ చేసుకోవడం జరిగిందట. అయితే మధ్యలో ఇటీవల వ్యాప్ రావటంతో రామ్ చరణ్ కి సరిగ్గా సూటయ్యే  స్క్రిప్ట్ రెడీ చేయడం జరిగినట్లు ఇటీవలే చరణ్ కి త్రివిక్రమ్ వినిపించినట్లు  అంతా ఓకే అయినట్టు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాని పవన్కళ్యాణ్ నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Related posts

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella