Tuck Jagadeesh :”కోలో కోలన్న కోలో” అంటూ వచ్చేస్తున్నాడు నాని..!!

Tuck Jagadeesh
Share

Tuck Jagadeesh : నాచురల్ స్టార్ నాని, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం టక్ జగదీష్..!! నాని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది.. తాజాగా “కోలో కోలన్న కోలో” పాట ను విడుదల చేశారు చిత్ర యూనిట్..!! ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా అర్మాన్ మాలిక్ ఆలపించారు..

Tuck-jagadeesh-kolo-kolanna-kolo-song-released
Tuck-jagadeesh-kolo-kolanna-kolo-song-released

శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది కలిసి నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్, “ఇంకోసారి” సాంగ్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గ్రామీణ నేపథ్యం లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నాని అన్నగా జగపతిబాబు.. తండ్రిగా నాజర్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Share

Related posts

Naga Chaitanya : ఆ విషయాన్ని గుర్తు చేసుకుని మరీ భయపడుతున్న నాగచైతన్య… ఇంతకీ ఆ విషయం ఏమిటో తెలుసా!

Teja

Samantha : సమంత వల్లే శాకుంతలంకి అలా జరిగిందా..?

GRK

‘మహేష్’కు అలాంటి అంశాలే ఎక్కువ ఇష్టమంటున్న మంజుల!

Teja