NewsOrbit
సినిమా

Movie Release: ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేసిన హీరోలు..!!

two movie released on same day

Movie Release: సినిమా విడుదల Movie Release తెలుగులో ప్రతి ఏటా 100కు పైగానే సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి. డబ్బింగ్ సినిమాలు కలుపుకుంటే ఈ సంఖ్య దాదాపు 150కి చేరుకుంటాయి కూడా. టాలీవుడ్ లో స్టార్ హీరోలు కూడా ఎక్కువే. కానీ.. వారి నుంచి ఏడాదికో సినిమా మాత్రమే ఊహించగలం. ఒక్కోసారి ఒక్క సినిమాకు రెండు నుంచి మూడేళ్లు పట్ట్టొచ్చు కూడా. కానీ.. చిరంజీవి శకంలో స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి మూడు, నాలుగు వరకూ వచ్చేవి. ఎన్టీఆర్ శకంలో ఇంకా ఎక్కువ.

two movie released on same day
two movie released on same day

ఒక సినిమా ధియేటర్లో ఉండగానే మరో సినిమా విడుదలయ్యేది. వారి సినిమానే మరో సినిమాతో క్లాష్ అయ్యేది కాదు.. సక్సెస్ రేట్ కు ఢోకా ఉండేది కాదు. ‘ఏలూరులో 21 సినిమా ధియేటర్లు ఉంటే.. ఓదశలో అన్నింట్లో నా సినిమాలే ఆడాయి’ అని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీనినిబట్టే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినవి ఉన్నాయి. ఎన్టీఆర్ రోజుల్లో నే కాదు.. ఐదేళ్ల క్రితం కూడా నాని నటించిన రెండు సినిమాలు ఒకేరోజు విడుదలయ్యాయి. అవి ఏ సినిమాలంటే..

Read More: Chiranjeevi: చిరంజీవి.. రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తిన సోనూసూద్..!!

ఎన్టీఆర్: 1961, మే 5.. సతీ సులోచన, పెండ్లి పిలుపు

శోభన్ బాబు: 1968, జులై 19, 1968.. లక్ష్మీ నివాసం, పంతాలు పట్టింపులు

కృష్ణంరాజు: 1984, జనవరి 14.. ఇద్దరు దొంగలు, యుద్ధం

చిరంజీవి: 1980, సెప్టెంబర్ 19..  కాళీ, తాతయ్య ప్రేమలీలలు

చిరంజీవి: 1982, అక్టోబర్ 1.. టింగు రంగడు, పట్నం వచ్చిన పతివ్రతలు

బాలకృష్ణ: 1993, సెప్టెంబర్ 3..  బంగారు బుల్లోడు, నిప్పు రవ్వ

నాని: 2015, మార్చ్ 21..  జెండా పై కపిరాజు, ఎవడే సుబ్రమణ్యం

మెహ్రీన్ కౌర్: 2020, జనవరి 15.. తెలుగులో ఎంత మంచివాడవురా, తమిళంలో పటాస్

నిధి అగర్వాల్: 2021, జనవరి 14.. తమిళంలో భూమి, ఈశ్వరన్

అనుకోని పరిస్థితుల్లో విడుదలయ్యే ఇలాంటి సినిమాల్లో సక్సెస్ రేట్ 50 శాతమే అని చెప్పాలి. పైన పేర్కొన్న సినిమాల్లో దాదాపు ఒకటి హిట్టైతే.. మరొకటి ఫ్లాప్ అయినవే.

 

author avatar
Muraliak

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri