Yaash: “KGF” సినిమాతో హీరో యాష్(Yaash) ఓవర్ నైట్ లోనే స్టార్ అవ్వడం తెలిసింది. ఈ సినిమా రాకముందు కేవలం కన్నడ లోనే మనోడికి మార్కెట్ ఉండేది. ఎప్పుడైతే కేజిఎఫ్(KGF) దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టిందో… హీరో యాష్ తలరాత ఒక్కసారిగా మారిపోయింది. పైగా “KGF 2” ఫస్ట్ పార్ట్ కంటే సూపర్ డూపర్ హిట్ కావడంతో.. బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ నెలకొంది. “KGF” రెండో పార్ట్ వెయ్యి కోట్లు సాధించిన సినిమాగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది.
ప్రశాంత్ నీల్(Prashanth Neel) టేకింగ్..యాష్ యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కనక వర్షం కురిసి.. సరికొత్త లెక్కలు నమోదు అయ్యాయి. బాలీవుడ్ ప్రేక్షకులు అయితే ఏకంగా ఒక కనడ హీరోకి భారీ ఎత్తున.. కటౌట్ లు కట్టడం..హీరో యాష్ కే ఆ గౌరవం దక్కింది. దీంతో యాష్ తో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే సౌత్ ఇండియాలోనే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో హీరో యాష్ అతిపెద్ద ప్రాజెక్టు చేయనున్నట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
2027లో ఈ సినిమా స్టార్ట్ కానున్నట్లు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే.. అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమాగా శంకర్.. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నరట. చారిత్రాత్మక నేపథ్యంలో యుద్ధం తరహాలో… శంకర్ ఈ సినిమా తీయనున్నారు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. దాదాపు నాలుగు బడా నిర్మాణ సంస్థలు కలిసి ఈ సినిమా నిర్వహించనున్నట్లు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ న్యూస్ వైరల్ అవుతుంది.
ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…