NewsOrbit
సినిమా

Trivikram: మెగా టాప్ హీరోతో భారీ సినిమా ప్లాన్ చేసిన త్రివిక్రమ్..!!

Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మెగా కాంపౌండ్ లో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, బన్నీ లతో సినిమాలు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మాత్రం సినిమా చేయలేదు. గతంలో పవన్ బ్యానర్ లో త్రివిక్రమ్.. చరణ్ తో సినిమా చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా మరో సంచలన వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. అదేమిటంటే సితార బ్యానర్ లో డైరెక్టర్ త్రివిక్రమ్… రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ప్రాజెక్టు రెడీ అయినట్లు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ స్పష్టం చేశారు.

Speculation on Trivikram's remuneration in Bheemla Nayak

సితార బ్యానర్ లో నిర్మాణమైన “డీజే టిల్లు” రిలీజ్ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో “భీమ్లా నాయక్” సినిమా చేయటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. సినిమా రీమేక్ అయినా కానీ త్రివిక్రమ్ చేసిన మార్పులు.. కొత్త సినిమాలు రూపొందించినట్టు గా ఉంటుందని చెప్పుకొచ్చారు. మరోసారి పవన్ కళ్యాణ్ తో చేయాలని ఉందని.. మనసులో మాట బయటపెట్టారు.

Trivikram Srinivas takes break from Allu Arjun's next movie shoot to watch  Sye Raa - IBTimes India

ఇదే సమయంలో రామ్ చరణ్ అంటే తనకెంతో ఇష్టమని ఇదే బ్యానర్ లో ఆయనతో సినిమా చేయాలనుకుంటున్నాను. అంతా ఓకే అయితే చరణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా వస్తుందని అన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో సినిమా చేస్తున్నారు. మార్చి నెల నుండి.. సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఆ తర్వాత ఫ్యాన్ ఇండియా నేపథ్యంలో ఎన్టీఆర్ తో… మరో ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు అయిన తర్వాత చరణ్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్.

Related posts

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu