25.7 C
Hyderabad
April 1, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Ram Charan Tej: భర్త రామ్ చరణ్ పై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు..!!

Share

Ram Charan Tej: ప్రస్తుతం “RRR” టీం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 13వ తారీకు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో “RRR” లోని “నాటు నాటు” సాంగ్ సెలెక్ట్ కావడం తెలిసిందే. దీంతో డైరెక్టర్ రాజమౌళి హీరోలు ఎన్టీఆర్ చరణ్ మరికొంతమంది అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ తో పాటు భార్య ఉపాసన కూడా అక్కడే ఉంది. ఈ సందర్భంగా ఓ ప్రముఖ మీడియా సంస్థతో ఉపాసన మాట్లాడుతూ… భర్త రాంచరణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Upasana's interesting comments on husband Ram Charan

ఈ ఏడాది భర్త చరణ్ ఎన్నో ప్రశంసలు అందుకున్నారని అందుకే ఈ ఏడాది తన బర్తడేనని తెలిపారు. అదేవిధంగా తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనలో రామ్ చరణ్ మద్దతుగా నిలిచారని ఉపాసన స్పష్టం చేశారు. చరణ్ కి సంబంధించిన చాలా విషయాల్లో సపోర్టుగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. షూటింగ్లకు సంబంధించిన విదేశాలకు వెళ్లిన సమయంలో ఆయన వెన్నంటే ఉన్నాను అని వివరించారు. ఈ ఏడాది తన భర్త చరణ్ కి ప్రొఫెషన్ పరంగా ఎంతో సంతృప్తి ఇవ్వటం జరిగింది.

Upasana's interesting comments on husband Ram Charan

వర్క్ పరంగా అయినా చాలా హ్యాపీగా ఉన్నారు అంటూ.. మీడియా సంస్థతో మాట్లాడుతూ ఉపాసన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే వారం రోజుల క్రితమే రామ్ చరణ్ అమెరికాకు వెళ్లడం జరిగింది. నందమూరి తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ వారం రోజుల క్రితం వెళ్లాల్సి ఉండగా పెద్ద కార్యక్రమం ముగిశాక నేడు ఈరోజు అమెరికాలో అడుగు పెట్టారు. ప్రస్తుతం చరణ్ ఎన్టీఆర్ ఇక రాజమౌళి ఆస్కార్ కార్యక్రమాలకు సంబంధించి బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో అభిమానులతో కూడా కలుస్తూ మరోపక్క ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.


Share

Related posts

Trivikram: మెగా టాప్ హీరోతో భారీ సినిమా ప్లాన్ చేసిన త్రివిక్రమ్..!!

sekhar

Prabhas : డోంట్ మిస్ : ప్రభాస్ సినిమా లో నటించాలని ఉందా ? ఆడిషన్స్ జరుగుతున్నాయి ఈ మెయిల్ ఐడీ కి మీ డీటైల్స్ పంపండి

bharani jella

Prabhas : ప్రభాస్ సలార్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ .. ప్రశాంత్ నీల్ ఇంత స్పీడ్ గా ఉన్నాడేంటీ ..?

GRK