సినిమా

NTR Koratala: ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్డేట్ ఇచ్చిన కొరటాల..!!

Share

NTR Koratala: “ఆర్ఆర్ఆర్”తో అతి పెద్ద భారీ విజయం ఎన్టీఆర్ తన ఖాతాలో వేసుకోవడం తెలిసిందే. ఈ సినిమాలో కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. పాన్ ఇండియా నేపథ్యంలో “ఆర్ఆర్ఆర్” విడుదల కావటంతో పాటు… సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో తారక్ మార్కెట్ గతంలో కంటే ఇప్పుడు మరింతగా పెరిగిందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తన కెరియర్ లో 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. RRR actor Jr NTR: 'We lost out on the culture of multi-starrers because of the insecurity of actors' | Entertainment News,The Indian Express

అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యిందా లేదా అన్నది ఎవరికి అర్థం కావడం లేదు. ఇటువంటి తరుణంలో డైరెక్టర్ కొరటాల శివ సినిమా కి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చారు. మేటర్ లోకి వెళ్తే “ఆచార్య” ప్రమోషన్ కార్యక్రమాలలో ఇటీవల పాల్గొన్న కొరటాల శివ… ఎన్టీఆర్ ప్రాజెక్టు పై కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే రీతిలో స్టోరీ రాయడం జరిగింది అని తెలిపారు. పాన్ ఇండియా అంటే ఒకలా.. లేకపోతే మరోలా స్టోరీలు రాయటం తనకు తెలియదని చెప్పారు. ఎన్టీఆర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి జూన్ మాసం నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు.

RRR' Star Jr NTR Gives First Interview About Mega-Budget Action Pic – Deadline

ఇక “ఆచార్య” రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి పూర్తి విషయాలు చెబుతానని పేర్కొన్నారు. దీంతో కొరటాల ఇచ్చిన క్లారిటీ తో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఏకంగా ఎన్టీఆర్ 8 నుండి 9 కేజీల బరువు తగ్గుతున్నట్లు… దానికోసం ఎప్పటికీ డైట్ వర్క్ అవుట్ కూడా చేస్తున్నట్లు సమాచారం. గతంలో కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన
“జనతా గ్యారేజ్” బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో ప్రాజెక్టుపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Share

Related posts

Radhe Shyam: బాలీవుడ్ ఖాన్ లకి షేక్ చేస్తున్న ప్రభాస్ కలెక్షన్ లు..!!

sekhar

క‌లెక్ష‌న్స్‌తో సంతృప్తిగా ఉన్నాం – నిర్మాతలు

Siva Prasad

Amritha Aiyer Beautiful Looks

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar