NewsOrbit
సినిమా

Uppena: సిచువేషన్ డిమాండ్ చేస్తే రూల్స్ బ్రేక్ చేస్తానంటున్న ఉప్పెన హీరోయిన్..!!

Uppena: ఉప్పెన ఈ సినిమాతో ఫస్ట్ టైం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే హిట్ అందుకున్న కృతి శెట్టి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా కాంపౌండ్ నుండి వైష్ణవి తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాలో కృతి శెట్టి పెర్ఫార్మెన్స్ ఇండస్ట్రీ ప్రముఖులను ఎంతగానో ఆకర్షించింది.

Back To Back Bold Moves Of Krithi Shetty! - Movie News

డైరెక్టర్ అదే విధంగా హీరో హీరోయిన్లు కొత్త వారైనా గానీ “ఉప్పెన” సినిమా దాదాపు 70 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. బేబమ్మ గా కృతి శెట్టి చేసిన పెర్ఫార్మెన్స్ కి… ఇండస్ట్రీలో.. వరుస ఆఫర్లు అందుకుంటూ నాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగ్ రాయ్ లో.. హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో కృతి శెట్టి అందాల ఆరబోత ఈ విషయంలో ఎక్కడా కూడా బౌండరీలు పెట్టుకోకుండా… చూపించడం జరిగింది. స్మోకింగ్ అదేవిధంగా ఆల్కహాల్ సన్నివేశాలలో రెచ్చి పోయింది.

actress krithi shetty lip lock with hero nani photo goes viral | స్టార్ హీరోతో కృతి శెట్టి లిప్ లాక్.. ఇపుడిదే హాట్ టాపిక్ గురూ! వినోదం News in Telugu

ఈ సన్నివేశాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సిచువేషన్ డిమాండ్ చేస్తే.. దేనికైనా రెడీ అంటూ కృతి శెట్టి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సినిమాలో ఏది చేసినా అది నటనలో భాగమే. ఎమోషనల్ లేదా రొమాంటిక్ సన్నివేశాలు కూడా వాటి కింద లెక్క వస్తాయి. కృతి శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో అమ్మడు కి భారీ ఆఫర్లు వస్తున్నట్లు.. అందాల ఆరబోతకు ఎటువంటి అడ్డంకులు చెప్పకపోవడంతో ప్రస్తుత హీరోయిన్ లలో ఎక్కువగా కృతి శెట్టితో… డిఫరెంట్ కంటెంట్ కలిగిన సినిమాలు డైరెక్టర్లు అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

Related posts

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri