Urvashi Rautela Striptease: సాధారణంగా హీరోయిన్లు పాపులర్ అవ్వడానికి తన అందాలను ఆరబోస్తూ ఫోటో షూట్ అని చెప్పుకుంటూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ కురకారుల మతిపోగొడుతుంటారు .కానీ నటి ఊర్వశి మాత్రం ఏకంగా తన ఛాతీపై ఉన్న దుస్తులను గాలిలో విసురుతూ తన అందాలను ఆరబోస్తూ తన ప్రేక్షకులను ఎంతగానో ఉర్రూతలూగించింది. ఊర్వశి రౌటేలా మిస్ ఇండియా కిరీటం సంపాదించి, హిందీలో పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.
హిందీలో తాను నటించిన సినిమాలన్నీ ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేసింది. ఇప్పటికీ బాలీవుడ్ లో” సనమ్ రే”, “గ్రేట్ గ్రాండ్ మస్తీ”, “హేట్ స్టోరీ 4″వంటి రొమాంటిక్ కామెడీ సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేక పోయింది.తాను నటించిన గ్లామరస్ పాత్రలో తన అందచందాలను ఒలకబోస్తూ నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేక పోయింది. అయితే తాజాగా ఈమె డిల్లీలో ఒక కార్యక్రమంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈమె ఆ పార్టీ లో చేసిన సందడికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Urvashi Rautela ప్రేక్షకులపై దుస్తులు విసిరేసి:
ఊర్వశి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ర్యాపర్ సింగ్ తో కలిసి చిందులు వేస్తూ ఏకంగా తన ఒంటిపై ధరించిన దుస్తులను ప్రేక్షకులపై విసురుతూ తన అందాలను ఆరబోస్తూ డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ భామ తెలుగులో కూడా ఓ సినిమా చేస్తూ ప్రేక్షకులను సందడి చేయనున్నారు.” బ్లాక్ రోజ్ “పేరుతో వస్తున్న ఈ సినిమాను సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన నిర్మాత శ్రీనివాస చిట్టూరి తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్నేహ గీతం, దొంగాట వంటి చిత్రాలకు స్క్రీన్ప్ ప్లే రైటర్ గా పని చేసిన మోహన్ భరద్వాజ ఈ చిత్రానికి దర్శకుడిగా పని చేయనున్నారు. ప్రస్తుతం ఊర్వశి కి సంబంధించిన ఈ వీడియో నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!