Subscribe for notification
Categories: సినిమా

M.M keeravani: M.M కీరవాణి కొడుకు హీరోగా ‘ఉస్తాద్’ సినిమా!

Share

M.M keeravani: టాలీవుడ్ సంగీత దర్శకుడు M.M కీరవాణి ప్రస్తావన అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో కీరవాణిది చాలా ప్రత్యేకమైన స్థానం. మొదట అనేకమంది దర్శకులతో పని చేసిన ఈయన ప్రస్తుతం కేవలం రాజమౌళితోనే పని చేస్తున్నారు. కాగా ఆయన చేసిన ప్రతి సినిమా ఓ ఆణిముత్యం లాంటింది. అలాంటి కీరవాణి తనయుడు శ్రీ సింహా ‘మత్తు వదలరా’ అనే సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి అందరికీ తెలిసిందే. దాని తరువాత గతేడాది ‘తెల్లవారితే గురువారం’ చిత్రంతో పలకరించిన సింహా.. ‘దొంగలున్నారు జాగ్రత్త’ ‘భాగ్ సాలే’ వంటి ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు.

‘Ustad’ movie with M.M Keeravani’s son as the hero!

M.M keeravani: ఉస్తాద్ సినిమా కహాని:

ఈ క్రమంలో తాజాగా మరో చిత్రాన్ని అనౌన్స్ చేసాడు. వారి సన్నిహితులైనటువంటి ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన వారాహి చలన చిత్ర బ్యానర్ లో శ్రీ సింహా కోడూరి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ చిత్రానికి ”ఉస్తాద్” అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడిస్తూ.. సినిమాకు పనిచేసే సాంకేతిక బృందాన్ని ప్రకటించారు. ‘ఉస్తాద్’ అనే టైటిల్ ను అపారమైన గర్వంతో ఆవిష్కరిస్తున్నాము. మీ హృదయాన్ని కదిలిస్తామని వాగ్దానం చేస్తున్నాము. మీరు ఊహించిన దానికి మించి ఉస్తాద్ ఉండబోతుంది అని సినిమా గురించి చెప్పుకొచ్చారు.

‘Ustad’ movie with M.M Keeravani’s son as the hero!

మరింత సమాచారం:

‘ఉస్తాద్’ సినిమాకి ఫణిదీప్ అనే నూతన దర్శకుడు పనిచేయనున్నాడు. సాయి కొర్రపాటి సమర్పణలో రజినీ కొర్రపాటి – రాకేష్ రెడ్డి గడ్డం – హిమాంక్ రెడ్డి దువ్వూరు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరన్ కుమార్ పుప్పాల సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. అకీవా మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే ‘ఉస్తాద్’ సినిమాలో నటించే హీరోయిన్ మరియు ఇతర నటీనటుల వివరాలు వెల్లడించనున్నారు. శ్రీ సింహ నటించిన ‘తెల్లవారితే గురువారం’ సినిమా నిర్మాణంలో సాయి కొర్రపాటి భాగం పంచుకున్నారు. ఇప్పుడు ‘ఉస్తాద్’ సినిమాతో కీరవాణి కుమారుడిని హీరోగా నిలబెట్టే బాధ్యత తీసుకున్నారు. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ వస్తున్న శ్రీసింహా.. ఈ చిత్రంతో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటారో చూడాలి మరి.


Share
Ram

Recent Posts

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

29 mins ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

59 mins ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

1 hour ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

3 hours ago