NewsOrbit
సినిమా

మరో మేకింగ్ రాబోతోంది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జట్ చిత్రం ‘సాహో’… బాహుబలి తరువాత చేస్తున్న సినిమా కావడంతో సాహోపై భారీ అంచనాలే ఉన్నాయి. సుజీత్ డైరెక్షన్‌లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం మొదలై దాదాపు రెండేళ్లు అవుతున్నా ఇంకా షూటింగ్ జరుపుకుంటునే ఉంది. హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి కొద్ది రోజులుగా ఎలాంటి అప్‌డేట్స్ లేక‌పోవ‌డంతో ప్రభాస్ ఫ్యాన్స్‌లో బాగా డల్ అయ్యారు.
గతంలో ప్రభాస్ పుట్టినరోజున షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 1 అంటూ సాహో నుంచి ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ‘సాహో’ రేంజ్ ఏంటో చూపించిన ఆ మేకింగ్ వీడియో ప్రభాస్ అభిమానుల ఆనందాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకెళ్లింది. ఇప్పుడు ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తున్న శ్రద్దా క‌పూర్ బ‌ర్త్‌డే మార్చి 3న షేడ్స్ ఆఫ్ సాహో 2 పేరుతో మరో వీడియోని విడుద‌ల చేయబోతున్నారు. అయితే ఛాప్టర్ 1లో ప్రభాస్ కు సంబంధించిన విజువల్స్ మాత్రమే చూపించారు. రెండవ ఛాప్టర్ లో శ్రద్దా క‌పూర్‌నే చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

author avatar
Siva Prasad

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Leave a Comment