NewsOrbit
న్యూస్ సినిమా

Vakeel Saab: “వకీల్ సాబ్” సినిమాకి భారీగానే దెబ్బ పడిందే..??

Vakeel Saab: పవన్ నటించిన “వకీల్ సాబ్” భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యే భారీ కలెక్షన్లు మొదటిలో సాధించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమా దాదాపు మూడు సంవత్సరాల తర్వాత రిలీజ్ కావడంతో…మెగా అభిమానులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఏప్రిల్ 9 వ తారీకు రిలీజ్ అయిన ఈ సినిమా.. భారీ ఓపెనింగ్స్ రాబట్టడం జరిగింది. అయితే ఇంతలోనే ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు.. ఈ సినిమా కలెక్షన్లకు అడ్డుకట్ట వేసినట్లయింది.

Vakeel Saab movie digestar collections..!!
Vakeel Saab movie digestar collections

అప్పటిదాకా అదనపు షోలకు… పర్మిషన్ ఉన్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత దేశంలో అధికంగా ఉండటంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు సినిమా థియేటర్ల విషయంలో ఆంక్షలు విధించడంతో .. మంచి జోరుమీద కలెక్షన్లు సాధిస్తుంది అనుకొన్న “వకీల్ సాబ్” కి బ్రేక్.. పడినట్లయింది.

 

దీంతో ఈ సినిమా “జాతి రత్నాలతో” పోలిస్తే అంత పెద్దగా ఏమీ కలెక్షన్లు సాధించలేదని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న టాక్. కానీ ఈ సినిమా నిర్మాత దిల్ రాజు సేఫ్ జోన్ లోనే ఉన్నట్లు .. కేవలం పాండమిక్ నేపథ్యంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్లే .. “వకీల్ సాబ్” కలెక్షన్ల స్పీడ్ కి బ్రేక్ పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఓవర్సీస్లో థియేటర్లు పెద్దగా.. ఓపెన్ కాని పరిస్థితి.. ఏర్పడటంతో అక్కడ సినిమాని కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు భారీగానే నష్టపోయినట్లు ఫిలిం వర్గాలలో టాక్. అయితే ఈ సినిమాకి ముందు వచ్చిన జాతిరత్నాలు ఇక్కడ ఓవర్సీస్లో కూడా నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు భారీగా లాభాలు తెచ్చి పెట్టిందట. 

Related posts

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella