NewsOrbit
సినిమా

Dil Raju-Vijay-Vamsi Paidipalli: విజయ్ తో సినిమా కన్ఫర్మ్ చేసిన వంశీ పైడిపల్లి

vamsi paidipally confirms vijay movie

Dil Raju-Vijay-Vamsi Paidipalli: దిల్ రాజు-విజయ్-వంశీ పైడిపల్లి Dil Raju-Vijay-Vamsi Paidipalli: కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోందనే వార్త కొన్నిరోజులుగా టీటౌన్ లో వైరల్ అవుతోంది. కానీ.. దీనిపై ఇప్పటివరకూ ఎటువంటి క్లారిటీ లేదు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఇటువంటి విషయాలు రివీల్ చేయడానికి ఇండస్ట్రీ ప్రముఖులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో విజయ్ తో దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి సినిమా వార్తలు ఉన్నా అఫిషియల్ న్యూస్ రాలేదు. అయితే.. వంశీ పైడిపల్లి ఈ కాంబినేషన్ పై అఫిషియల్ న్యూస్ రివీల్ చేయకపోయినా.. చిన్న క్లారిటీ అయితే ఇచ్చాడు. విజయ్ 66వ సినిమాను డైరక్ట్ చేయబోతున్నట్టు.. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని చెప్పాడు.

vamsi paidipally confirms vijay movie
vamsi paidipally confirms vijay movie

‘నా కెరీర్లో అతిపెద్ద ప్రాజెక్ట్ కోవిడ్ తగ్గిన తర్వాత ప్రారంభం కాబోతోంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ఉంటుంది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితులు చక్కబడ్డాక అధికారికంగా ప్రకటిస్తారు. మిగిలిన సమాచారమంతా సస్పెన్స్. ఇప్పటివరకూ నేను ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్టులు ఒకేసారి చేయలేదు. ఎందుకంటే ఒక సినీ డైరక్టర్ జీవితం అతని చివరి సినిమా ఎలా ఆడిందనే విషయంపైనే ఆధారపడి ఉంటుంది. దీనివల్ల నాకు ఓ సమస్య ఏర్పడుతోంది. స్వభావరీత్యా నేను కథకుడిని కాదు. అందువల్ల కథల కోసం రైటర్స్ పై ఆధారపడాలి. ఒక ప్రాజెక్టు పూర్తయ్యాక మళ్లీ కథ కోసం వెతుకులాట మొదలుపెట్టడంతో కాలం గడచిపోతోంది. అందుకే ఈ ప్రాజెక్టు తర్వాత చేయాలనుకుంటున్న కథను కూడా రెడీ చేసుకున్నా’ అని అన్నాడు.

Read More:Bollywood-Satyadev: బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులో టాలీవుడ్ హీరో.. ఉమామహేశ్వరరావు..!!

నిజానికి మహేశ్ తో వంశీ పైడిపల్లి సినిమా చేయాల్సి ఉంది. కానీ.. అనేక సిట్టింగుల అనంతరం కూడా మహేశ్ కు నచ్చక ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో మహర్షి తర్వాత వంశీ మళ్లీ సినిమా చేయలేదు. మధ్యలో రామ్ చరణ్ తో సినిమా అనుకున్నారు కానీ.. ఆ వార్తలపై ఎక్కడా అఫిషియల్ న్యూస్ రాలేదు. దీంతో వంశీ చెప్పిన కథ దిల్ రాజుకి నచ్చడం.. విజయ్ కు చెప్పి ఒప్పించడం జరిగిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం విజయ్ సన్ ప్రొడక్షన్స్ లో తన 65వ సినిమా చేస్తున్నాడు.

 

author avatar
Muraliak

Related posts

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri