Categories: సినిమా

Vamsi Mahesh: వంశీ పైడిపల్లి.. ప్రాజెక్ట్ మహేష్ క్యాన్సిల్ చేయడానికి కారణం అదేనట..??

Share

Vamsi Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. “భరత్ అనే నేను” మొదలుకొని “మహర్షి”, “సరిలేరు నీకెవ్వరు” సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ తాజాగా “సర్కారు వారి పాట”తో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవడం తెలిసిందే. ఇదిలా ఉంటే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత.. మహేష్ బాబు .. వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని వంశీ “సరిలేరు నీకెవ్వరు” ఫ్రీ రిలీజ్ వేడుకలో కూడా తెలియజేశారు.

అయితే అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవటం తెలిసిందే. స్టోరీలో మార్పులు చేర్పులు చేసిన గాని మహేష్ నో చెప్పేసి పరశురామ్ చెప్పిన “సర్కారు వారి పాట”.. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో అప్పటి నుండి వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ మహేష్ ఎందుకు.. క్యాన్సిల్ చేశాడు అన్నది జవాబు దొరకని ప్రశ్నగా మిగిలిపోవడం తెలిసిందే. ఈ తరుణంలో మహేష్.. వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయడానికి గల కారణం ఏంటో ఇటీవల బయటపడింది.

ప్రస్తుతం వంశీ పైడిపల్లి తమిళ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏ సినిమా షూటింగ్ హైదరాబాద్లో కూడా శరవేగంగా జరుగుతోంది. ఇక విషయంలోకి వెళితే మహేష్ నో చెప్పిన స్టోరీ తోనే వంశీ పైడిపల్లి.. విజయ్ తో సినిమా చేస్తున్నట్లు టాక్ బయటకు వచ్చింది. డాక్టర్ లోకి వెళ్తే ఈ స్టోరీ డబల్ రోల్ కథ కావడంతో మహేష్… డ్యూయల్ రోల్ సినిమాలు చేసే ఇంట్రెస్ట్ లేకపోవడం తో వంశీ పైడిపల్లి ప్రాజెక్టు క్యాన్సల్ చేయడం జరిగిందట. ఇక ఇదే తరుణంలో డ్యూయల్ రోల్ చేయాలని ఎప్పటి నుండో విజయ్ ఎదురు చూస్తూ ఉండటం తో.. వంశీ పైడిపల్లి చెప్పిన స్టోరీ విన్న వెంటనే ఒప్పుకున్నట్లు లేటెస్ట్ టాక్ బయటకు వచ్చింది. డ్యూయల్ రోల్ కారణంగానే వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ మహేష్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

20 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

29 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago