NewsOrbit
న్యూస్ సినిమా

Varun Tej: మరోసారి బ్లాక్ బస్టర్ హీరోయిన్ తో వరుణ్ తేజ్..??

Varun Tej: మెగా కాంపౌండ్ హీరోలలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్… కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న తరహాలో ఉన్న సంగతి తెలిసిందే. వరుస విజయాల మీద ఉన్న వరుణ్ తేజ్… మెగా కాంపౌండ్ లో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కానీ సంవత్సరాలలో… భారీ హిట్లు బాక్సాఫీస్ దగ్గర నమోదు చేసుకుని మెగా ఫ్యాన్స్ దృష్టి తన వైపు మలుచుకున్నాడు. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో  వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నడు. ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా లో తన కెరీర్లో మరపురాని బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన హీరోయిన్ నీ రిపీట్ చేస్తున్నట్లు సమాచారం.

varun tej new movie heroine sai pallavi
varun tej new movie heroine sai pallavi

పూర్తి విషయంలోకి వెళితే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి కి మంచి పేరు వచ్చింది. తెలంగాణ పిల్లగా నటించి ఆడియన్స్ నీ ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా మొత్తానికి హైలెట్ అయ్యింది. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ తన అప్ కమింగ్ మూవీ లో మరోసారి సాయి పల్లవి తో చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

 

ప్రేమకథా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్న ట్లు… త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు… ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చలో, భీష్మ సినిమాలతో అదిరిపోయే హిట్లు అందుకున్న ఈ డైరెక్టర్… త్వరలో వరుణ్ తేజ్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.  

 

Related posts

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu