NewsOrbit
సినిమా

28 ఏళ్ల త‌ర్వాత ….

Share

ఈ ఏడాది `ఎఫ్‌2`తో స‌క్సెస్ సాధించిన విక్ట‌రీ వెంక‌టేశ్‌, ఇప్పుడు `వెంకీమామ‌` సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ చిత్రం `దే దే ప్యార్ దే` సినిమా తెలుగు రీమేక్‌లో న‌టించ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టించిన `దే దే ప్యార్ దే` సినిమాలో ట‌బు, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్‌గా న‌టించారు. తెలుగు రీమేక్‌లో కూడా టబు పాత్ర‌లో ఆమెనే తీసుకోవాల‌ని అనుకుంటున్నారని, టబు కూడా ఓకే చెప్పార‌ని వార్త‌లు వినిపించాయి. ఇదే క‌నుక నిజ‌మైతే 28 ఏళ్ల త‌ర్వాత వెంక‌టేశ్‌, ట‌బు క‌లిసి న‌టించే చిత్ర‌మిదే అవుతుంది. 1991లో ట‌బు, వెంకీ క‌లిసి `కూలీ నెం.1`లో న‌టించారు. మ‌రి ఈ చిత్రంలో న‌టించ‌బోయే త‌దుప‌రి హీరోయిన్ ఎవ‌రో తెలియాలంటే వేచి చూడాల్సిందే…


Share

Related posts

“లైగర్” ప్రమోషన్ లో స్టోరీ చెప్పేసిన పూరి జగన్నాథ్..!!

sekhar

పవన్ కళ్యాణ్ నిర్మాతలకి రాజకీయాలకి మధ్య ఉన్న సంబంధం ఇదే ..ఇన్నాళ్ళు దాచిన సీక్రెట్ బయటపడింది ..!

GRK

Pawan Kalyan: “జానీ” సినిమాను తలపిస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమా స్టిల్..!!

sekhar

Leave a Comment