NewsOrbit
సినిమా

బాబాయ్‌, అబ్బాయ్ కాంబినేష‌న్‌…


తెలుగు ఇండ‌స్ట్రీలో బాబాబ‌య్ అబ్బాయ్ కాంబినేష‌న్‌లో సినిమాలు రావ‌డం.. రేర్‌గా జ‌రిగే విష‌య‌మే.. నంద‌మూరి బాల‌కృష్ణ‌, క‌ల్యాణ్ రామ్ కాంబినేష‌న్‌లో అప్పుడెప్పుడో బాల‌గోపాలుడు సినిమా వ‌చ్చింది. రీసెంట్ టైంలో య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్ క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడులో ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు. ఇక మెగా ఫ్యామిలీలో బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, అబ్బాయ్ చ‌ర‌ణ్‌లు క‌లిసి ఓ సినిమా కూడా చేయ‌లేదు. ఇక బాబాయ్‌, అబ్బాయ్‌లు ఉన్న మ‌రో ఫ్యామిలీ ద‌గ్గుబాటి కుటుంబంలో వెంక‌టేష్‌, రానా క‌లిసి ప‌నిచేశారు. కృష్ణంవందే జ‌గ‌ద్గురుమ్ సినిమాలో ఓ పాట‌లో వెంకీ, రానా న‌టించారు. అయితే త్వ‌ర‌లోనే ఇదే కాంబినేష‌న్ లో సినిమా రానుంది. ప్ర‌స్తుతం క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. బిందాస్‌, ర‌గ‌డ వంటి సినిమాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు వీరుపోట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొంద‌నుంది. ప్ర‌స్తుతం మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో `వెంకీమామ‌`చేస్తున్న వెంక‌టేష్‌.. త‌దుప‌రి రానాతోనే సినిమా చేస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి చ‌ర్చ‌ల‌న్నీ పూర్తి చేసుకుని సినిమా మెటీరియ‌ల్ అవుతుందా? లేక చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఆగిపోతుందా? అని చూడాలి.

author avatar
Siva Prasad

Related posts

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Leave a Comment