NewsOrbit
సినిమా

సంక్రాంతికి బానే నవ్వించేలా ఉన్నారే…

Share

మెగా హీరో వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ‘ఎఫ్ 2’, దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాని హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశాడు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో మెప్పించిన చిత్ర యూనిట్, మరోసారి ట్రైలర్ తో ఆడియన్స్ ముందుకి వచ్చారు. సంక్రాంతి అల్లుళ్లు అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ హీరోలు, ఫుల్ గా నవ్వించడానికి సిద్దమైపోయారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. మరి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎఫ్2 ఎంత వరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.


Share

Related posts

మెగా హీరో డేరింగ్ స్టెప్ హ్యాట్రిక్ హిట్ కోసమేనా ..?

GRK

`ది వారియ‌ర్‌`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా?

kavya N

Uppena Movie update : సుమ అక్క తో ఉప్పెన టీం – టీవీలోకి వచ్చేస్తున్నారు , రిమోట్ తో రెడీగా ఉండండి – డేట్ ఎప్పుడంటే

bharani jella

Leave a Comment