NewsOrbit
సినిమా

`వెంకీమామ‌` వెన‌క్కి వెళ‌తాడా?


నిజ జీవితంలో మామ, అల్లుడైన వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్యలు వెండితెర‌పై అదే పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తోన్న చిత్రం `వెంకీమామ‌`. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫిలిమ్ ఫ్యాక్ట‌రీ ప‌తాకాల‌పై డి.సురేశ్ బాబు, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాను ముందుగా ద‌స‌రా పండుగ‌ను పుర‌స్క‌రించుకుని అక్టోబ‌ర్ 4న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ అక్టోబ‌ర్ 2న మెగాస్టార్ చిరంజీవి `సైరా న‌ర‌సింహారెడ్డి` విడుద‌ల‌వుతుంది. చిరంజీవి సినిమా అంటే భారీ విడుద‌ల ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. కాబ‌ట్టి నిర్మాత‌లు `వెంకీ మామ` వాయిదా వేసుకుంటే బావుంటుంద‌ని ఆలోచ‌న‌లో ఉన్నార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

author avatar
Siva Prasad

Related posts

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Leave a Comment