NewsOrbit
సినిమా

Venu Sriram: వేణు శ్రీరామ్ కు పవన్ ఫ్యాన్స్ బర్త్ డే గిఫ్ట్..! ట్విట్టర్లో ట్రెండింగ్

venu sriram birthday trending by pawan fans

Venu Sriram: వేణు శ్రీరామ్ Venu Sriram మెగా, పవన్ ఫ్యాన్స్ కు పవన్ కల్యాణ్ డెమీ గాడ్. స్క్రీన్ పై పవన్ కనబడగానే వారికి పూనకాలే వచ్చేస్తాయి. వకీల్ సాబ్ తో మరోసారి ఇది ప్రూవ్ అయింది. ఇందుకు ప్రధాన కారణం చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్. మెగాభిమానులకు తమ హీరోని దర్శకుడు సినిమాలో పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేస్తే వారిని పల్లకీపై మోస్తారు. 2011లో గబ్బర్ సింగ్ లో పవన్ క్రేజ్, ఇమేజ్ ను సరిగ్గా ప్రెజంట్ చేయడంలో హరీశ్ శంకర్ బాగా సక్సెస్ కావడంతో పవన్ ఫ్యాన్స్ కు ఆప్తుడిగా మారిపోయాడు. సరిగ్గా పదేళ్లకి పవన్ తో అంతే మ్యాజిక్ చేశాడు వేణు శ్రీరామ్. నేడు వేణు పుట్టినరోజు కావడంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేస్తున్నారు.

venu sriram birthday trending by pawan fans
venu sriram birthday trending by pawan fans

మూడేళ్ల తర్వాత వస్తున్న పవన్ సినిమాపై ఉన్న అంచనాల్ని అర్ధం చేసుకున్నాడు వేణు శ్రీరామ్. సాఫ్ట్ కథను పవన్ ఇమేజ్ కు తగ్గట్టు మార్చాడు. ఫ్యాన్స్ తోపాటు ప్రేక్షకుల్నీ మెప్పించడంలో బాగా సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ పవన్ ను ఫుల్ రగ్గడ్ గెటప్ లో ప్రెజెంట్ చేసి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు. పవన్ పై వారి ఊహల్ని నిజం చేశాడు. మూడేళ్ల తర్వాత తెరపై పవన్ ను చూసిన ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ ఇచ్చాడు. దీంతో పదేళ్ల క్రితం హరీశ్ శంకర్ ను గుండెల్లో పెట్టుకున్నట్టే.. ఇప్పుడు వేణు శ్రీరామ్ ను పెట్టుకున్నారు. ట్విట్టర్ లో #HBDMassGodVenuSriram అనే హ్యాష్ ట్యాగ్ తో నిన్నటి నుంచే ట్రెండింగ్ లో ఉంచారు.

పవన్ ఫ్యాన్స్ హంగామాతో వేణు శ్రీరామ్ ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు. వకీల్ సాబ్ తో మంచి గుర్తింపు వచ్చింది. పైగా.. ఫ్యాన్స్ ను మెప్పించాడు. దీంతో వేణు శ్రీరామ్ వారికి డైరక్టర్ సాబ్ అయిపోయాడు. దీంతో వేణు బర్త్ డేను పవన్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేస్తున్నారు. టాప్ ట్రెండింగ్ లో కూడా ఈ బర్త్ డే విశెష్ హ్యాష్ ట్యాగ్ వెళ్లింది. ధియేటర్లలో రచ్చ చేసిన వకీల్ సాబ్ ఇప్పుడు ఓటీటీలో కూడా సక్సెస్ అయింది. ఐశ్వర్య రాజేశ్, రీతూ వర్మ వంటి సెలబ్రిటీలే కాకుండా.. ఎందరో ఫ్యాన్స్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

author avatar
Muraliak

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri