
పాయల్ రాజ్‌పుత్: హైదరాబాద్ రేస్ క్లబ్ నగరం మధ్యలో ఉన్నప్పటికీ చాలా మందికి HRC ఎక్కడ ఉందో, అక్కడ ఏమ్ జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు పాయల్ రాజ్‌పుత్ పుణ్యమాని హైదరాబాద్ రేస్ క్లబ్ కి కావాల్సిన ప్రజాదరణ వొస్తుంది. ఒంటికి అతుక్కునేట్టు ఫిగర్ హగ్గింగ్ దుస్తులు వేసుకుని ఆ వీడియో షేర్ చేస్తే మరి కుర్రాళ్లు రాత్రంతా HRC గురించే కళలు కంటారు కదా?

స్కిన్ టైట్ బ్లాక్ డ్రెస్ లో పాయల్ రాజ్‌పుత్ అక్కడ ఏం చేస్తుంది?
హైదరాబాద్ రేస్ క్లబ్ ఇటీవలే వర్షాకాలపు గుర్రపు పందాలు ప్రారంభించారు. అయితే రేస్ టు విన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈవెంట్స్ కి మోహన్ బాబు కూతురు లక్ష్మి మంచు గెస్ట్. తనతోపాటు పాయల్ రాజపుట్ ని వెంట తీసుకువెలింది.

మరి మామూలుగానే రెచ్చిపోయే ఈ RX 100 అందాల భామ ఇలాంటి చోట తగ్గదుగా. దొరికిన అవకాశాన్ని వాడుకొని స్కిన్ టైట్ బ్లాక్ డ్రెస్ లో పాయల్ రాజ్‌పుత్ రెచ్చిపోయింది. ఒక చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని తాగుతూ HRC వాతావరణాన్ని తృప్తిగా అస్వాధించింది.
స్కిన్ టైట్ బ్లాక్ డ్రెస్‌లో పాయల్ రాజ్‌పుత్ వీడియో చూడండి