NewsOrbit
సినిమా

Liger: విజ‌య్ దేవ‌ర‌కొండ బ‌ర్త్‌డే.. `లైగ‌ర్‌` నుంచి రానున్న బిగ్ ట్రీట్‌!

Liger: టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం `లైగ‌ర్‌`. ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, హిరూ యష్ జోహార్, పూరీ జ‌గ‌న్నాథ్ క‌లిసి పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ మూవీని నిర్మించారు. బాక్సింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో విజ‌య్‌కు జోడీగా అనన్య పాండే న‌టించింది.

అలాగే ర‌మ్య‌కృష్ణ‌, బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్, రోనిత్ రాయ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఫ్యాన్స్ కోసం లైగ‌ర్ మూవీ నుంచి బిగ్ ట్రీట్ రాబోతోంది.

`వార్నింగ్.. హీజ్ రెడీ టు స్టార్ట్ హంటింగ్` అంటూ మే 9న సాయంత్రం 4 గంటలకు అప్డేట్ రానుందని మేక‌ర్స్ అధికారికంగా ట్వీట్ చేశారు. అయితే అది ట్రైల‌రా..? ఏదైనా పోస్టరా..? లేక సినిమాలో పాటా..? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆ రోజు ఏం అప్డేట్ రానుంది అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

కాగా, లైగ‌ర్ కాకుండా విజ‌య్ చేతిలో మ‌రో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో `జ‌న‌గ‌ణ‌మ‌న` ఒక‌టి. ఈ మూవీని కూడా పూరీనే తెర‌కెక్కిస్తుండ‌గా.. త్వ‌ర‌లోనూ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అలాగే విజ‌య్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణతో ఓ మూవీ చేస్తున్నాడు. `VD11` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రంలో స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తోంది.

author avatar
kavya N

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N