విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సరికొత్త డిమాండ్..!!

Share

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే తిరుగులేని పాపులారెడ్డి విజయ్ దేవరకొండ సంపాదించడం జరిగింది. ఈ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు దేశవ్యాప్తంగా మారింది. అర్జున్ రెడ్డి తరహాలోనే బయట కూడా విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ ఉండటంతో యూత్ లో తిరుగులేని క్రేజ్. ఇదిలా ఉంటే గత కొన్ని సంవత్సరాలు నుండి విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటం తెలిసిందే. దీంతో రౌడీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నారు.

వావ్.. విజయ్ దేవరకొండకు ముంబైలో ఫుల్ క్రేజ్..!

అయితే ఇటువంటి క్లిష్ట సమయంలో డైరెక్టర్ పూరీ దర్శకత్వంలో రౌడీ విజయ్ “లైగర్” అనే పాన్ ఇండియా సినిమా చేయటంతో అభిమానుల ఆశలన్నీ ఈ సినిమా పైనే ఉన్నాయి. వరుస పరాజయాలలో ఉన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నీ పూరి జగన్నాథ్ “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో రామ్ నీ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించాడు. అలాగే “లైగర్” తో తమ అభిమాన హీరో విజయ్ దేవరకొండకి పూరి హిట్ ఇస్తాడేమో అని భావిస్తున్నారు. “లైగర్” ఆగస్టు 25 విడుదలవుతున్న సందర్భంలో సినిమా యూనిట్ మొత్తం హిందీలోనే ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఒక్క ట్రైలర్ విడుదల కి సంబంధించి హైదరాబాద్ వచ్చారు.

దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు సరికొత్త డిమాండ్ తమ అభిమాన హీరోని చేస్తున్నారు. హైదరాబాద్ లోనే  “లైగర్”ప్రమోషన్ కార్యక్రమాలు జరిపించాలని కోరుతున్నారు. అస్తమానం ముంబైలోనే కాదు హైదరాబాదు వైపు కూడా చూడాలని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఫ్యాన్స్ డిమాండ్ విజయ్ దేవరకొండ పట్టించుకుంటాడో లేదో చూడాలి.


Share

Recent Posts

పాపం.. అఖిల్‌ ఆ క‌ష్టం నుండి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో?

నాగార్జున వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌ను మూడ‌గ‌ట్టుకున్నాడు. ఈయ‌న నుండి వ‌చ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…

27 mins ago

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

1 hour ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

2 hours ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago