NewsOrbit
సినిమా

వాయిదా వేసుకుంటాడా?

ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు పెద్ద స‌మస్యే వ‌చ్చిప‌డింది. అదేంటంటే.. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కిస్తున్న చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌` . ఈ సినిమాను తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేసేలా ప్లాన్స్ చేస్తున్నారు. టీజ‌ర్‌ను కూడా నాలుగు భాష‌ల్లోనే విడుద‌ల చేశారు. ద‌క్షిణాది హీరోగా నిల‌దొక్కుకోవ‌డానికి విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి ప్ర‌య‌త్నం `డియ‌ర్ కామ్రేడ్‌`తోనే మొద‌లైంది. ఈ సినిమాను మే 31న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే .. ఇదే రోజున సూర్య `ఎన్‌.జి.కె` కూడా విడుద‌ల‌వుతుంది. సూర్య‌కు తెలుగుతో పాటు త‌మిళంలో కూడా మంచి స్లాట్ దొరుకుతుంద‌న‌డంలో సందేహం లేదు. మే 31న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తే `డియ‌ర్ కామ్రేడ్‌`కు తెలుగులో ఇబ్బంది లేక‌పోవ‌చ్చు కానీ.. త‌మిళంలో మాత్రం ఇబ్బంది క‌లిగే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ఈ క్లాష్ ఎందుక‌ని ఆలోచిస్తున్నాడ‌ట ఈ క్రేజీ స్టార్‌. ఓ వారం వెనుక‌గా వ‌స్తే వ‌చ్చే న‌ష్ట‌మేముంద‌ని ఆలోచ‌నైతే చేస్తున్నాట్ట‌. మ‌రి అధికారికంగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూద్దాం.

author avatar
Siva Prasad

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Leave a Comment